TGSRTC Recruitment : పదో తరగతితో టీజీఎస్ఆర్టీసీలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
TGSRTC Recruitment : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) నుండి నూతన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు.
– భర్తీ చేస్తున్న పోస్టులు : మెకానిక్ (మోటార్ వెహికల్) అప్రెంటిస్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
– అర్హతలు : 10th పాస్
– మొత్తం ఖాళీలు : 30
– దరఖాస్తు విధానం & తేదీలు : ఈ పోస్టులకు అర్హత గల వారు ఆన్లైన్లో ఆగస్ట్ 30వ తేదీ లోపు దరఖాస్తు చేయాలి.
– కనీస వయస్సు : 15 సంవత్సరాలు
TGSRTC Recruitment : పదో తరగతితో టీజీఎస్ఆర్టీసీలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
స్టైఫండ్ :
– మొదటి సంవత్సరం ప్రతీ నెలా రూ.15 వేలు ఇస్తారు.
– రెండో ఏడాది ప్రతీ నెలా రూ.16 వేలు
– మూడో ఏడాది ప్రతీ నెలా రూ.15 వేలు
అప్రెంటిస్ కాలం : 25 నెలలు
ఎంపిక విధానం :
మెరిట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.