TGSRTC Recruitment : పదో తరగతితో టీజీఎస్ఆర్‌టీసీలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

TGSRTC Recruitment : పదో తరగతితో టీజీఎస్ఆర్‌టీసీలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

TGSRTC Recruitment : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) నుండి నూత‌న‌ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స‌మ‌ర్పించ‌వ‌చ్చు. TGSRTC Recruitment రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు.. – భర్తీ చేస్తున్న పోస్టులు : మెకానిక్ (మోటార్ వెహికల్) అప్రెంటిస్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. – అర్హతలు : 10th పాస్ – మొత్తం ఖాళీలు […]

 Authored By ramu | The Telugu News | Updated on :12 August 2024,8:00 pm

TGSRTC Recruitment : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) నుండి నూత‌న‌ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స‌మ‌ర్పించ‌వ‌చ్చు.

TGSRTC Recruitment రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు..

– భర్తీ చేస్తున్న పోస్టులు : మెకానిక్ (మోటార్ వెహికల్) అప్రెంటిస్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

– అర్హతలు : 10th పాస్

– మొత్తం ఖాళీలు : 30

– ద‌ర‌ఖాస్తు విధానం & తేదీలు : ఈ పోస్టులకు అర్హత గల వారు ఆన్‌లైన్‌లో ఆగస్ట్ 30వ తేదీ లోపు ద‌ర‌ఖాస్తు చేయాలి.

– కనీస వయస్సు : 15 సంవత్సరాలు

TGSRTC Recruitment పదో తరగతితో టీజీఎస్ఆర్‌టీసీలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

TGSRTC Recruitment : పదో తరగతితో టీజీఎస్ఆర్‌టీసీలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

స్టైఫండ్ :

– మొదటి సంవత్సరం ప్రతీ నెలా రూ.15 వేలు ఇస్తారు.
– రెండో ఏడాది ప్రతీ నెలా రూ.16 వేలు
– మూడో ఏడాది ప్రతీ నెలా రూ.15 వేలు

అప్రెంటిస్ కాలం : 25 నెలలు

ఎంపిక విధానం :
మెరిట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది