
Job calendar : యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ వచ్చేసింది..ఏ పరీక్ష ఎప్పుడు ఉంటుందంటే..!
Job calendar : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2025-26 సంవత్సరానికి సంబంధించి వివిధ పోటీ పరీక్షల తేదీలకు సంబంధించిన జాబ్ క్యాలండర్‌ను తాజాగా యూపీఎస్సీ విడుదల చేసింది.యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ 20226 పరీక్ష మే 24న, మెయిన్స్ పరీక్ష ఆగస్టు 21న జరగనున్నాయి.
Job calendar : యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ వచ్చేసింది..ఏ పరీక్ష ఎప్పుడు ఉంటుందంటే..!
యూపీఎస్సీ సీఎస్ఈ 2026 నోటిఫికేషన్ జనవరి 14న విడుదల, ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తుల స్వీకరణ. నేషనల్ డిఫెన్స్ అకాడమీ/నేవల్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (యూపీఎస్సీ ఎన్డీఏ/ఎన్ ఏ, సీడీఎస్ 1) ప్రవేశ పరీక్ష 2026 ఏప్రిల్ 12న జరగుతుంది.ఐఈఎస్ 2026 నోటిఫికేషన్ 2026 ఫిబ్రవరి 11న విడుదల, మార్చి 3 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూన్ 9వ తేదీన రాత పరీక్ష నిర్వహణ.సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ ఫిబ్రవరి 18న విడుదల, మార్చి 10 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూలై 19న రాత పరీక్ష.
యూపీఎస్సీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) 2026 పరీక్ష జూలై 19న నిర్వహిస్తారు.2026 నవంబర్ 22న ఐఎఫ్‌ఎస్ మెయిన్స్ ..పరీక్ష (II) 2026 కోసం CDS నోటిఫికేషన్ 2026 మే 20న విడుదలవుతుంది. 2026 జూన్ 9 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. అనంతరం 2026 సెప్టెంబర్ 13న పరీక్ష ఉంటుంది.ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ పరీక్ష 2026 నవంబర్ 22న జరుగుతుంది.ఎస్‌ఓ/ స్టెనో (GD-B/GD-I) LDCE నోటిఫికేషన్ 2026 సెప్టెంబర్ 16న విడుదల చేస్తారు. 2026 అక్టోబర్ 6 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. తర్వాత 2026 డిసెంబర్ 12న పరీక్ష నిర్వహిస్తారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.