Mahesh Babu : మహేష్ బాబు, హీరోయిన్ మధ్య ఎఫైర్ .. నిజామా..?
Mahesh Babu : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ చాలా సాధారణమైన విషయమే. ముఖ్యంగా బాలీవుడ్‌లో వీటిని తరచుగా చూస్తుంటాం. టాలీవుడ్‌లోనూ ఇలాంటి వార్తలు అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రముఖ నిర్మాత గీతా కృష్ణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మహేష్ బాబు, హీరోయిన్ త్రిష మధ్య ఎఫైర్ నడిచిందని ఆయన చెప్పడం వివాదాస్పదమైంది. మహేష్ బాబు త్రిష కోసం ముంబై వెళ్లేవారని, ఆయన భార్య నమ్రత ఈ విషయాన్ని గమనించి దీనిని బయటకు రాకుండా సెటిల్ చేసిందని చెప్పుకొచ్చారు.
Mahesh Babu : మహేష్ బాబు, హీరోయిన్ మధ్య ఎఫైర్ .. నిజామా..?
మహేష్ బాబు, త్రిష కాంబినేషన్‌లో రెండు సినిమాలు తెరకెక్కాయి. 2005లో వచ్చిన ‘అతడు’ సూపర్ హిట్ కాగా, 2006లో వచ్చిన ‘సైనికుడు’ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. వీరి జోడీ ప్రేక్షకులకు బాగా నచ్చినప్పటికీ, ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. ఈ నేపథ్యంలో మహేష్-త్రిష మధ్య ఎఫైర్ నడిచిందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిపై మహేష్ బాబు లేదా త్రిష ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మహేష్ బాబు ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిందే. సినిమా షూటింగ్‌లకు గ్యాప్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో గడిపేందుకు ఆయన ప్రాధాన్యత ఇస్తుంటారు. మహేష్ కాంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అని పలువురు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో నిర్మాత గీతా కృష్ణ చేసిన వ్యాఖ్యలు మహేష్ అభిమానుల్లో ఆగ్రహాన్ని రేపాయి. మహేష్ గురించి అసత్య ప్రచారం చేయడం తగదని, కేవలం ప్రచారం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధించేదని నెటిజన్లు అంటున్నారు. ఇలాంటి వార్తలు నిజమేనా, లేక కేవలం రూమర్సేనా అనేది మహేష్ బాబు లేదా త్రిష స్పందించిన తర్వాతే స్పష్టత వస్తుంది.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్‌లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.