08 May 2022 today gold Rates in Telugu states
Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే. ఒకప్పుడు బంగారం కొనడానికి పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు కానీ.. నేడు ఒక తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిందే. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అయితే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సిందే. పేద, మధ్యతరగతి ప్రజలు అయితే బంగారం వైపు చూడటానికి కూడా భయపడుతున్నారు. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, ద్రవ్యోల్బణం కారణంగా బంగారం ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినట్టుగా బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి తప్పితే తగ్గడం లేదు. మధ్యలో కొన్ని రోజులు తగ్గినా కూడా ఏదో తక్కువగా తగ్గి ఎక్కువగా ధరలు పెరుగుతున్నాయి. మొన్న బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు తగ్గాయి. నిన్న మాత్రం బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు పెరిగాయి. ఇవాళ బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు పెరిగాయి.
14 september 2022 today gold rates in telugu states
ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు రూ.4673 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.2 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.46,750 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.20 తగ్గింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు రూ.5098 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.2 పెరిగింది. 10 గ్రాముల బంగారం 24 క్యారెట్లకు రూ.50,980 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.20 పెరిగింది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,550 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,730 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,980 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,880 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,140 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,730 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,980 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,780 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,030 గా ఉంది.
ఇక.. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,730 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,980 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,730 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,980 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,730 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,980 గా ఉంది.
వెండి ధరలు చూసుకుంటే, ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.57 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1.80 పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.570 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.18 పెరిగింది. కిలో వెండి ధర రూ.57,000 కాగా, కిలో వెండి ధర రూ.1800 గా ఉంది.
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, కొయంబత్తూరు, మధురై, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.624 కాగా, కిలో వెండి ధర రూ.62400 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతా, పూణెలో 10 గ్రాముల వెండి ధర రూ.570 కాగా, కిలో వెండి ధర రూ.57000 గా ఉంది.
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పెట్టే వస్తువులు అయినా,దేవుని విగ్రహాలైనా సరే వీటి విషయంలో చాలా…
Tripathi : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నల్గొండ జిల్లా స్థాయి మొదలుకొని గ్రామ స్థాయి వరకు అధికారులు,సిబ్బంది ఎలాంటి విమర్శలు,ఆరోపణలకు…
Vajresh Yadav : ఇందిరమ్మ రాజ్యంలోనే పేదల సొంతింటి కల నెరవేరుతుందని మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తోటకూర…
Venkatesh : టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ కోసం మరో వినోదభరితమైన సినిమా కథ సిద్ధమవుతోంది. ఇప్పటికే హ్యూమర్కి సిగ్నేచర్…
JC Prabhakar Reddy : అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి…
Chandrababu : రాయలసీమలో సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యలు చరిత్రాత్మకంగా నిలుస్తాయని నంద్యాల…
Samsung Galaxy S24 FE : ఫ్లిప్కార్ట్ లో జరుగుతున్న GOAT Sale జులై 17కి ముగియబోతోంది . ఈ…
Jabardast Naresh : తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ షో “జబర్దస్త్” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం…
This website uses cookies.