
27 July 2022 Today Gold Rates In Telugu
Today Gold Rates : ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు. కానీ నేడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు ఎక్కువగా ఉపయోగించే గోల్డ్ ధరలు కొండెక్కడంతో సామాన్య ప్రజలు బంగారం వైపు చూడటమే మానేశారు. ఒకప్పుడు తులం బంగారం ఎలాగోలా కష్టపడి కొన్న సామాన్య ప్రజలు నేడు తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ పరిస్థితులు ఒకవైపు, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతూ పోతున్నాయి తప్పితే తగ్గడం లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా పెరుగుతున్నాయో.. బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతూ వచ్చాయి బంగారం ధరలు. మొన్న మాత్రం బంగారం ధరలు తగ్గగా… వెండి ధరలు పెరిగాయి. నిన్న బంగారం, వెండి ధరలు తగ్గాయి. కానీ.. ఇవాళ బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు పెరిగాయి.
ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4620 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.20 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.46,200 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.200 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు ఇవాళ రూ.5040 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.22 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.50,400 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.220 తగ్గింది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,050 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,200 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,400 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,560 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,200 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,400 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,450 గా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,200 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,400 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,200 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,400 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,200 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,400 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.57 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 60 పైసలు పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.570 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.6 పెరిగింది. కిలో వెండి ధర రూ.57,000 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.600 పెరిగింది.
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.611 కాగా, కిలో వెండి ధర రూ.61100 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.570 కాగా, కిలో వెండి ధర రూ.57000 గా ఉంది.
Pakistan : పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం ఎలా తయారైందంటే.. బయటకి మాత్రం గొప్పలు చెప్పుకుంటూ లోపల మాత్రం చిల్లి గవ్వ…
Mahila Reservation Bill : మూడింట రెండొంతుల మెజారిటీ దక్కకపోవడంతో బిల్లు వీగిపోవడం Lok Sabha : లోక్‌సభలో కేంద్ర…
Iran Usa : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఒక షాకింగ్ నివేదిక బయటకు వచ్చింది. ఇరాన్ మరియు…
Vijay Sai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు అత్యంత కీలక పాత్ర పోషించిన విజయసాయి రెడ్డి రాజకీయ…
Tax Rules Gold : భారతదేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు అది ఒక భావోద్వేగం…
AP Cabinet : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది. అదే మంత్రివర్గ విస్తరణ. ముఖ్యంగా…
TRS : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పాత జెండా పేరు చుట్టూ వేడి చర్చలు మొదలయ్యాయి. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను…
Ajay Ghosh : టాలీవుడ్‌లో మరోసారి రెమ్యూనరేషన్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ ఇటీవల…
Cold Water : వేసవి కాలం మొదలయ్యిందంటే చాలు, చల్లటి నీటి కోసం ప్రతి ఇంటిలో ఫ్రిజ్ తలుపులు ఎక్కువసార్లు…
Paapam Prathap Movie Review in Telugu : టాలీవుడ్‌లో కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన…
Bad Boy Karthik Movie Review in Telugu : టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య Naga Shaurya తన…
Green Tea vs Black Coffee : నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై అవగాహన గణనీయంగా పెరిగింది. బరువు…
This website uses cookies.