Today Gold Rates : ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు. కానీ నేడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు ఎక్కువగా ఉపయోగించే గోల్డ్ ధరలు కొండెక్కడంతో సామాన్య ప్రజలు బంగారం వైపు చూడటమే మానేశారు. ఒకప్పుడు తులం బంగారం ఎలాగోలా కష్టపడి కొన్న సామాన్య ప్రజలు నేడు తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ పరిస్థితులు ఒకవైపు, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతూ పోతున్నాయి తప్పితే తగ్గడం లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా పెరుగుతున్నాయో.. బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతూ వచ్చాయి బంగారం ధరలు. మొన్న బంగారం, వెండి ధరలు తగ్గాయి. కానీ.. నిన్న బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు పెరిగాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు రెండూ తగ్గాయి.
ఒక గ్రాము బంగారం ధర ఇవాళ 22 క్యారెట్లకు రూ.4580 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.40 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.400 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.4996 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.44 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.49,960 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.440 తగ్గింది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,260 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,460 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,960 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,120 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,960 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,850 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,020 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,960 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,960 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,960 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.56.40 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 60 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.564 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.6 తగ్గింది. కిలో వెండి ధర రూ.56,400 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.600 తగ్గింది.
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.616 కాగా, కిలో వెండి ధర రూ.61600 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.564 కాగా, కిలో వెండి ధర రూ.56400 గా ఉంది.
Ganneru Pappu : పచ్చ గన్నేరు చెట్టు ఈ పేరును చాలా మంది వినే ఉంటారు..? ఈ మొక్క ఇంటి పెరట్లో…
Gajakesari Rajayoga : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ నెలలో గ్రహాల సంచలనం వలన కొన్ని అద్భుతమైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. పవిత్రమైన…
Mustard Oil : వంటల్లోనే కాదు చర్మ సంరక్షణలో కూడా ఆవనూనె ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది. అయితే చలికాలంలో ఆవనూనెతో…
Karthika Purnima : ఈ ఏడాది కార్తీక మాసంలో ఇప్పటికే రెండు సోమవారాలు ఏకాదశులు ముగిశాయి. ఇక్కడ నవంబర్ 15వ…
Celebrity Couple : ఇటీవలి కాలంలో చాలా మంది సెలబ్రిటీలు చిన్న చిన్న కారణాలకి విడాకులు తీసుకుంటున్నారు. ఇన్నేళ్ల సంసారంలో…
Bigg Boss Telugu 8 : ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. ఇవి చాలా ఎమోషనల్‌గా…
Brahmam Gari Kalagnanam : ప్రపంచంలో ఒకవైపు ప్రమాదాలు మరోవైపు భారీ నష్టం. ఎక్కడ చూసినా విధ్వంసమే. వరదలు భూకంపాలు అగోరీలు..…
Electric Cycle : మీరు ఉత్తమ శ్రేణి, పనితీరు మరియు ఫీచర్ల యొక్క ఖచ్చితమైన సమ్మేళనాన్ని అందించే విశ్వసనీయ మరియు…
This website uses cookies.