Categories: ExclusiveNationalNews

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : మహిళలకు ఇవాళ బ్యాడ్ న్యూస్. ఎందుకంటే బంగారం ధరలు పెరగగా, వెండి ధరలు తగ్గాయి. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4995 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.25 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.49,950 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.250 పెరిగింది. ఇక.. 24 క్యారెట్ల బంగారం ధరలు చూసుకుంటే ఒక గ్రాము బంగారం ధర రూ.5449 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.27 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.54,490 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.270 పెరిగింది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,560 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,160 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,490 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,100 కాగా,  24 క్యారెట్ల బంగారం ధర రూ.54,640 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,490 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,540 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,490 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణం, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురం, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలోనూ అదే ధర ఉంది.

వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.69 కాగా నిన్నటి ధరతో పోల్చితే 50 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.690 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.5 తగ్గింది. కిలో వెండి ధర రూ.69,000 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.500 తగ్గింది.

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, జైపూర్, కొయంబత్తూరు, మదురై, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురం, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో 10 గ్రాముల వెండి ధర రూ.730 కాగా, కిలో వెండి ధర రూ.73000 గా ఉంది.

Recent Posts

Chaurya Paatam : ఓటీటీలో ‘చౌర్య పాఠం’ నయా రికార్డ్.. 120 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్!

Chaurya Paatam : అమెజాన్ ప్రైమ్‌లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగిపోతోంది. అదే 'చౌర్య పాఠం' (Chaurya Paatam).…

2 hours ago

Motorola Edge 50 : ఫ్లిప్‌కార్ట్‌లో బంప‌ర్ ఆఫ‌ర్.. మోటోరోలా ఎడ్జ్ 50పై ఏకంగా 11 వేలు తగ్గింపు

Motorola Edge 50 : మోటోరోలా ఫోన్‌పై ఖతర్నాక్ డిస్కౌంట్ ప్ర‌క‌టించారు. రూ.22వేల లోపు కొత్త ఫోన్ కొనేవారికి మోటోరోలా…

4 hours ago

Good News : ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కి గుడ్ న్యూస్.. డీఏ పెంపున‌కి గ్రీన్ సిగ్న‌ల్..!

Good News : తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది.…

5 hours ago

Women : మ‌హిళ‌ల‌కి శుభ‌వార్త‌.. రూ.50 వేలు అందిస్తున్న మోదీ సర్కారు.. ఇలా నెల‌కి 50,000 సంపాద‌న

Women  : మ‌హిళ‌ల‌ని ప్రోత్స‌హించేందుకు మోదీ సర్కారు అనేక ప‌థ‌కాలు తీసుకొస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అలాంటి వాటిలో ముద్రా…

6 hours ago

Tea : ఉద‌యం, సాయంత్రం టీ అనగానే లొట్టలేసి తెగ తాగేవారికి… ఇది తెలిస్తే… ఆమడ దూరం పరిగెడతారు…?

Tea : టీ కూడా ప్రజలలో, ఎంతో ఇష్టంగా, అలవాటు గా మారిపోయింది. లేనిదే ప్రపంచమే ఆగిపోతుంది అన్నట్లు ఫీలింగ్…

7 hours ago

Sekhar Kammula : కుబేర‌ని హాలీవుడ్ రేంజ్‌లో తీయాల‌ని అనుకున్నాను.. శేఖ‌ర్ క‌మ్ముల కామెంట్స్

Sekhar Kammula : సాధారణంగా శేఖర్ కమ్ముల చాలా స్లో అండ్ స్ట‌డీగా సాగుతుంటాయి. ఆయ‌న సినిమాల్లో స్టార్ హీరోలు,…

8 hours ago

Watermelon : పుచ్చకాయల సీజన్ పోయిందిగా.. వీటితో ఏం పని అనుకునేరు… ఖాళీ కడుపుతో తింటే… ఏడాది తింటూనే ఉంటారు…?

Watermelon : కొన్ని సీజనల్గా వచ్చే పండ్లను తింటే ఆరోగ్యకరమని ఆ సీజన్లో లభించే పండ్లను అప్పుడే తినడానికి ఎక్కువ…

9 hours ago

Yoga Asanas : యోగాసనాలతో వరల్డ్ రికార్డు సాధించిన చిన్నారి .. వీడియో వైర‌ల్‌..!

Yoga Asanas :  అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా రంగంలో మరో ఘనత నమోదైంది. కర్ణాటక రాష్ట్రంలోని హసన్‌కు…

10 hours ago