Categories: ExclusiveNationalNews

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, స్థిరంగా వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు. కానీ నేడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు ఎక్కువగా ఉపయోగించే గోల్డ్ ధరలు కొండెక్కడంతో సామాన్య ప్రజలు బంగారం వైపు చూడటమే మానేశారు. ఒకప్పుడు తులం బంగారం ఎలాగోలా కష్టపడి కొన్న సామాన్య  ప్రజలు నేడు తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ పరిస్థితులు ఒకవైపు, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతూ పోతున్నాయి తప్పితే తగ్గడం లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా పెరుగుతున్నాయో.. బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతూ వచ్చాయి బంగారం ధరలు. మొన్న బంగారం, వెండి ధరలు పెరిగాయి. నిన్న బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ బంగారం ధరలు తగ్గగా, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.

20 september 2022 today gold rates in telugu states

ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4585 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.45,850 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.100 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు ఇవాళ రూ.5002 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.11 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.50020 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.110 తగ్గింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,320 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,530 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,850 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,020 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,170 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,850 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,020 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,070 గా ఉంది.

ఇక.. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,850 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,020 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,850 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,020 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,850 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,020 గా ఉంది.

వెండి ధరలు చూసుకుంటే, ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.56.70 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలో ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల వెండి ధర రూ.567  గా ఉంది. కిలో వెండి ధర రూ.56,700 గా ఉంది.. చెన్నై, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.620 కాగా, కిలో వెండి ధర రూ.62000 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.567 కాగా, కిలో వెండి ధర రూ.56700 గా ఉంది.

Share

Recent Posts

Soaking Rice : మీకు అన్నం వండే ముందు బియ్యం… నానబెట్టే అలవాటు ఉందా… అయితే, ఇది మీకోసమే…?

Soaking Rice : కొంతమంది అన్నం వండే విధానంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దానివల్ల కొన్ని అనారోగ్య సమస్యలు కూడా…

36 minutes ago

Zodiac Sings : 20 సంవత్సరాల తరువాత… ఈ రాశుల వారికి శుక్ర మహర్దశ ప్రారంభమవుతుంది.. అష్టైశ్వర్యాలే ఇక…?

Zodiac Sings : జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలలో గ్రహాలకు ఎంతో ఇస్తారు. అందులో శుక్రుడును రాక్షసులకు గురువుగా పరిగణిస్తారు. శుక్రుడు…

2 hours ago

Shubman Gill : ఈ వీడియోతో గిల్, సారా ల‌వ్ బ‌య‌ట‌ప‌డ్డ‌ట్టేనా.. జ‌డేజా భ‌లే టీజ్ చేశాడ‌గా..!

Shubman Gill :  sara tendulkar భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన యువీక్యాన్ ఫౌండేషన్ కోసం ఛారిటీ…

3 hours ago

Mallapur : నర్సుతో డెలివరీ చేయించిన డాక్టర్… శిశువు మృతి.. డాక్టర్, స్టాఫ్ నర్సులను సస్పెండ్ కు డిమాండ్‌..!

Mallapur : ఉప్పల్ Uppal మండలం, మల్లాపూర్ డివిజన్ సూర్యానగర్ ప్రభుత్వ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో Mallapur BabaNagar…

11 hours ago

Niharika Konidela : కేక పెట్టించే అందాల‌తో మెగా డాట‌ర్ ర‌చ్చ మాములుగా లేదుగా.. పిక్స్ వైర‌ల్‌

Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న అందం, అభినయంతో ఈ బ్యూటీ…

12 hours ago

Sampurna Web Series : శోభనం రోజే భార్యకు చుక్కలు చూపించిన భర్త.. ఓటిటిలో దూసుకెళ్తున్న సిరీస్..!

Sampurna Web Series : ప్రతి శుక్రవారం ఓటీటీలో OTT  విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు Web Series ప్రేక్షకులను…

13 hours ago

Smuggling : కోటి రూపాయల వెండి బిస్కెట్లు.. ‘పుష్ప’ స్టైల్ స్మగ్లింగ్‌.. షాక్‌లో పోలీసులు..!

Smuggling : స్మగ్లింగ్ అంటే కొన్ని సినిమాలు మ‌న‌కు గుర్తుకు వ‌స్తాయి. వాటిలో ఇటీవ‌ల అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’…

13 hours ago

Rajitha Parameshwar Reddy : ఉప్పల్ లో బోనాల చెక్కులను పంపిణీ చేసిన కార్పొరేటర్ రజితాపరమేశ్వర్ రెడ్డి

Rajitha Parameshwar Reddy : బోనాలు Bonalu చేసే ప్రతి ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేయనున్నట్లుగా ఉప్పల్ కార్పొరేటర్…

14 hours ago