Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే. ఒకప్పుడు బంగారం కొనడానికి పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు కానీ.. నేడు ఒక తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిందే. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అయితే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సిందే. పేద, మధ్యతరగతి ప్రజలు అయితే బంగారం వైపు చూడటానికి కూడా భయపడుతున్నారు. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, ద్రవ్యోల్బణం కారణంగా బంగారం ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినట్టుగా బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి తప్పితే తగ్గడం లేదు. మధ్యలో కొన్ని రోజులు తగ్గినా కూడా ఏదో తక్కువగా తగ్గి ఎక్కువగా ధరలు పెరుగుతున్నాయి. మొన్న బంగారం ధరలు పెరగగా వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న బంగారం, వెండి రెండు ధరలు రెండూ తగ్గాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.
ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4730 గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.47,300 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5160 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.51,600 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ రూ.48,050 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,420 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,650 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఇవాళ ఒక గ్రాము వెండి ధర రూ.54.80 గా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.548 కాగా, కిలో వెండి ధర రూ.54,800 గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.607 కాగా, కిలో వెండి ధర రూ.60700 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.607 కాగా, కిలో వెండి ధరరూ.60700 గా ఉంది.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
This website uses cookies.