
Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్. దిల్ రాజు నిర్మాణంలో పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో వస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ఫై మెగా ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే షూటింగ్ ఆలస్యం అవుతుండడం ప్రమోషన్ కార్యక్రమాలు పెద్దగా చేయకపోవడంతో ఫ్యాన్స్ మేకర్స్ ఫై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వినాయకచవితి సందర్బంగా సాంగ్ రిలీజ్ చేస్తామని చెప్పిన మేకర్స్.. ఎలాంటి సాంగ్ రిలీజ్ చేయకుండా ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేసారు. ఈ మూవీ ని డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాత దిల్ రాజు ఫిక్స్ అయినట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం డిసెంబర్ లో కష్టమే అని తెలుస్తుంది. సమ్మర్ కానుకగా మార్చి లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావొచ్చు అని అంటున్నారు.
ఈ మూవీ లో రామ్ చరణ్ డ్యుయెల్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం. ఇక చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ నటిస్తోంది. సీనియర్ డైరెక్టర్, నటుడు ఎస్ జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో సినిమా రూపొందుతుంది.
Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?
ఆచార్య ప్లాప్ తర్వాత చరణ్ నుంచి వస్తున్న ఈ సినిమా పై భారీ క్రేజ్ ఉంది.. అంచనాలకు తగినట్టుగా సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి. సినిమా మీద మెగా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. తప్పకుండా సినిమా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకోవడం గ్యారంటీ అని మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.
Exit Polls : భారతదేశం వంటి వైవిధ్యభరితమైన దేశంలో ఎన్నికల ఫలితాలను ముందుగానే అంచనా వేయడం అనేది అత్యంత సంక్లిష్టమైన…
Varanasi Movie : భారతీయ సినిమా ప్రస్తుతం కేవలం దేశీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటుతోంది.…
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లే దిశగా మరో భారీ అడుగు వేసింది. ఇకపై…
Jasprit Bumrah : ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ (MI) అంటేనే ఒక బ్రాండ్. ముఖ్యంగా వాంఖడే స్టేడియంలో 200…
Sunstroke : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతుండటంతో 'వడదెబ్బ'…
వేసవి తాపం తీర్చుకోవడానికి పుచ్చకాయ (Watermelon) అమృతంలా పనిచేస్తుంది. కానీ, ఇటీవల ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు…
Myrobalan : చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య మలబద్ధకం. ఉదయాన్నే విరేచనం సాఫీగా కాకపోవడం వల్ల రోజంతా అసౌకర్యంగా, కడుపు…
Software Engineer : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. లక్షల్లో జీతం.. హాయిగా సాగిపోతున్న అశోక్ జీవితంలోకి ఇన్ స్టాగ్రామ్ ద్వారా 'పూజిత…
Pregnant Summer : గత కొన్ని రోజులుగా వేసవి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి, ఇది గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యక్ష…
ఐపీఎల్ అంటేనే పరుగుల ప్రవాహం.. ఫోర్లు, సిక్సర్ల జాతర! ఈ మెగా లీగ్‌లో బ్యాటర్లు అందరూ ప్రాణం ఇచ్చేది ఆ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
This website uses cookies.