Categories: ExclusiveNationalNews

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన పసిడి, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Advertisement
Published by
Advertisement

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే. ఒకప్పుడు బంగారం కొనడానికి పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు కానీ.. నేడు ఒక తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిందే. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అయితే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సిందే. పేద, మధ్యతరగతి ప్రజలు అయితే బంగారం వైపు చూడటానికి కూడా భయపడుతున్నారు. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, ద్రవ్యోల్బణం కారణంగా బంగారం ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినట్టుగా బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి తప్పితే తగ్గడం లేదు. మధ్యలో కొన్ని రోజులు తగ్గినా కూడా ఏదో తక్కువగా తగ్గి ఎక్కువగా ధరలు పెరుగుతున్నాయి. మొన్న బంగారం, వెండి రెండు ధరలు పెరిగాయి. నిన్న కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. మళ్లీ ఇవాళ కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి.

Advertisement

Advertisement

ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4690 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.15 పెరిగింది. 10 గ్రాముల బంగారం 22 క్యారెట్లకు రూ.46,900 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.150 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు ఇవాళ రూ.5116 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.16 పెరిగింది. 10 గ్రాముల బంగారం 24 క్యారెట్లకు రూ.51,160 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.160 పెరిగింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,820 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,320 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,200 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం హైదరాబాద్ లో రూ.46,900 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ.51,160 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం రూ.46,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.53.90 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 68 పైసలు పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.539 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.6.80 పెరిగింది. కిలో వెండి ధర రూ.53,900 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.680 పెరిగింది. చెన్నై, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.590 కాగా, కిలో వెండి ధర రూ.59000 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.539 కాగా, కిలో వెండి ధర రూ.53900 గా ఉంది.

Advertisement
Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Recent Posts

Husband Wife : దారుణం : భార్య నైటీ వేసుకుని బయట తిరుగుతోందని.. భర్త ఏం చేశాడో తెలుసా?

Husband Wife  : నేటి సమాజంలో మనుషుల ప్రాణాలకు విలువే లేకుండా పోతోంది. చిన్నపాటి మనస్పర్థలు, అనవసరపు అనుమానాలు నిండు…

56 minutes ago

Mamata Banerjee : మమతా బెనర్జీ సంచలన నిర్ణయం: సీఎం పదవికి రాజీనామా చేయను!

Mamata Banerjee  : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాలు, ఓట్ల…

2 hours ago

IPL 2026 SRH : 2016 సీన్ రిపీట్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కప్పు గెలవడం ఖాయం! ఆ 5 క్రేజీ సెంటిమెంట్లు ఇవే!

IPL 2026 SRH : సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులారా.. ఆరెంజ్ ఆర్మీ మద్దతుదారులారా.. సిద్ధంగా ఉండండి! మీ గుండెల్లో ఆశలు…

3 hours ago

Curd : వేసవిలో పెరుగు తింటున్నారా? ఈ తప్పులు చేస్తే అమృతం కాస్త విషమవుతుంది!

Curd  : భానుడి భగభగలకు అల్లాడిపోతున్న తరుణంలో, శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పెరుగు, మజ్జిగ లేదా లస్సీలను ప్రతి ఒక్కరూ…

6 hours ago

Watermelon : రాత్రి 7 దాటాక పుచ్చకాయ తింటున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు

Watermelon : ఎండకాలం వచ్చిందంటే చాలు.. దాహార్తిని తీర్చుకోవడానికి మనందరికీ గుర్తొచ్చే మొదటి పండు పుచ్చకాయ. ఎర్రటి రంగుతో, తియ్యని…

8 hours ago

Vomiting : ప్రయాణాల్లో వాంతులు అవుతున్నాయా? ఈ జ్యూస్‌తో చెక్ పెట్టండి !

Vomiting  : చాలామందికి ప్రయాణం అంటే ఒక అందమైన అనుభూతి. కానీ, కొంతమందికి మాత్రం అది ఒక పీడకలగా మారుతుంది.…

9 hours ago

Vijay TVK : టీవీకే ప్రభుత్వానికి ఆ పార్టీల‌ మద్దతు? గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన దళపతి!

Vijay TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త చరిత్రను లిఖించాయి. నటుడు విజయ్ స్థాపించిన…

11 hours ago

PM Kisan : రైతులకు మోదీ ప్రభుత్వం భారీ ఊరట: అకౌంట్లోకి రూ.6 వేలు.. పీఎం కిసాన్ దరఖాస్తు ప్రక్రియ మరియు అర్హతలు ఇవే!

PM Kisan : భారతదేశంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి, రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పీఎం…

12 hours ago

Soaked Fennel Seeds : 15 రోజుల పాటు ఖాళీ కడుపుతో సోంపు నీళ్లు తాగితే అద్భుతమైన మార్పులు ఖాయం!

Soaked Fennel Seeds : నేటి ఆధునిక జీవనశైలిలో ఉరుకుల పరుగుల జీవితం, పని ఒత్తిడి కారణంగా మన ఆహారపు…

13 hours ago

Vijay TVK : విజయ్ పార్టీని TVK గెలిపించిన ఏడు హామీలు ఇవే..!

Vijay TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రాజకీయ అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే…

1 day ago

Vijay Pawan Kalyan : దళపతి విజ‌యాన్ని పవన్ ను ఎందుకు టార్గెట్ చేశారు?

Vijay Pawan Kalyan : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK)…

1 day ago

Vijay CM : విజయ్ సీఎం అవ్వాలంటే.. పొత్తు పెట్టుకోవాల్సిందే..!

Vijay CM : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లోనే అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. దశాబ్దాల ద్రావిడ…

1 day ago