Home » Exclusive » Wife Demands Divorce From Husband In Uttarpradesh
Exclusive

Crime News : ఆన్ లైన్ లో ఆ చాట్ చేస్తూ నెలకు భార్య 10 లక్షల సంపాదన.. ఆ తర్వాత భర్త ఏం చేశాడంటే?

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: January 1, 2023 8:21 am
Advertisement

Crime News : ఈరోజుల్లో డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. ముఖ్యంగా మహిళలు అయితే కొంచెం పెడదారి పడితే లక్షలు సంపాదించగలరు. కానీ.. అది అందరూ చేయరు. కానీ.. డబ్బుల కోసం ఆశ పడి కొందరు మహిళలు ఎంతకైనా తెగిస్తున్నారు అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ కు చెందిన ఓ మహిళ బాగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనలతో తప్పు దారిని ఎంచుకుంది. ఓ బూతు యాప్ లో రిజిస్టర్ అయింది. ఆ తర్వాత దాంట్లో అందరితో బూతు చాట్ చేయడం మొదలు పెట్టింది.

Advertisement

wife demands divorce from husband in uttarpradesh

భర్తకు అనుమానం రాకుండా తన బెడ్ రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకొని గంటలు గంటలు అందులోనూ గడిపేది. అలా అందరితో ఆన్ లైన్ లో బూత్ చాట్ చేసినందుకు తనకు నెలకు రూ.10 లక్షల వరకు అకౌంట్ లో వేసేవారు. ఆన్ లైన్ గురించి తన భర్తకు ఎక్కువగా తెలియకపోవడంతో అతడు తన భార్య బాగా కష్టపడి పని చేస్తోందని అనుకున్నాడు. తన అకౌంట్ లో డబ్బులు పడుతుండటంతో ఎంజాయ్ చేయసాగాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఏమైందంటే.. ఆ మహిళకు అదే యాప్ లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు.

Advertisement

Crime News : ఆ మహిళను బ్లాక్ మెయిల్ చేసిన యువకుడు

తనకు ఎక్కువ డబ్బులు ఇస్తా అంటూ నమ్మబలికిన ఆ యువకుడు తనతో ఆన్ లైన్ లో ఆ పని చేయాలని కోరాడు. దీంతో నగ్నంగా ఆమె వీడియో కాల్ చేసింది. ఆమె నగ్నంగా ఉన్న వీడియోను రికార్డు చేసుకున్న ఆ యువకుడు తర్వాత తనను బెదిరించడం మొదలు పెట్టాడు. బ్లాక్ మెయిల్ చేశాడు. తనకు డబ్బులు ఇవ్వాలని లేకపోతే.. ఈ ఫోటోలు, వీడియోలు తన భర్తకు పంపుతానంటూ బెదిరించాడు. దీంతో ఆ మహిళ డబ్బులు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. వెంటనే తన భర్తకు ఆ ఫోటోలు, వీడియోలు పంపించాడు. ఆ ఫోటోలు, వీడియోలు చూసిన భర్త.. ఎలాగూ అందరూ చూశారు కదా… నా ఫ్రెండ్స్ లో వ్యభిచారం చేయి అంటూ తన భార్యను వేధించసాగాడు. దీంతో తన భర్త అసలు స్వరూపం తెలుసుకున్న ఆ మహిళ తనకు విడాకులు కావాలంటూ కోర్టును వేడుకుంది. అయితే.. కోర్టు చివరకు భార్యదే ఎక్కువ తప్పు ఉండటం వల్ల ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి తిరిగి కలిసి ఉండేలా వాళ్లను ఒప్పించారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి