Categories: NationalNews

Tomatoes : కూరలో టమాటా వేసిన భర్త.. ఊహించని షాక్ ఇచ్చిన భార్య..!!

Advertisement
Advertisement

Tomatoes : దేశంలో ప్రస్తుతం టమాటా ధరలు ఆకాశాన్ని అంటయి ఈ అన్న సంగతి తెలిసిందే. దీంతో చాలామంది టమాట కొనడానికి భయపడే పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాలలో కేజీ 150 ధర పలుకుతుంటే మిగతా కొన్ని రాష్ట్రాలలో కేజీ 200 ధర పలుకుతుంది. టమాటా ధర పెరగటంతో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి వర్గాల వారు.. టమాటా కొనటానికి భయపడే పరిస్థితి నెలకొంది. దీంతో చాలామంది భర్తలు టమాట కొనటానికి వెనకడుగు వేస్తున్నారు. కరోనా తర్వాత మామూలుగానే ప్రపంచంలో పరిస్థితులు చాలా మారిపోయాయి.

Advertisement

అనేక ధరలు ఒక్కసారిగా పెరగటంతో పేద మరియు మధ్యతరగతి ప్రజల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఒకపక్క ఉద్యోగాలు లేకపోవడంతో మరోపక్క ధరలు అధికంగా ఉండటంతో… రోజువారి జీవితాన్ని కొనసాగించటం కత్తి మీద సాములగా మారింది. ఇటువంటి పరిస్థితులలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. మేటర్ లోకి వెళ్తే ఆ రాష్ట్రంలో సంజీవ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యకు చెప్పకుండా కూరలో భర్త టమాటా వేయటంతో.. భార్య ఊహించిన షాక్ ఇచ్చింది.

Advertisement

wife gave an unexpected shck her husband For tomatoes

భర్త చేసిన ఆ కూర తినకుండానే అలిగి ఇంట్లో నుండి వెళ్లిపోయింది. టమాట ధరలు అధికంగా ఉన్న సమయంలో… టమాటాలు వాడటం అవసరమా అని అలిగి కోపంతో వెళ్లిపోవడంతో సంజీవ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో భార్యను బొజ్జగించడానికి నానాదంతాలు పడుతున్నాడట. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో టమాట సమస్య ఈ రకంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుంది.

Advertisement

Recent Posts

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

9 mins ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

1 hour ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

2 hours ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

3 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

4 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

5 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

6 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

7 hours ago

This website uses cookies.