
Wife Husband : మరీ ఇంత క్రూరమైన భార్యనా.. చెల్లి పెళ్లికి గిఫ్ట్‌లు ఇస్తున్నాడని భర్తనే చంపించేసిందిగా..!
Wife Husband : ఇటీవల మనుషులలో మానవత్వం చచ్చిపోతుంది. ఒక్కొక్కళ్లు చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. సొంత వాళ్లు,బయటి వాళ్లు అనే తేడా లేకుండా చంపేస్తున్నారు.కట్టుకున్న మొగుడిని, సొంత బుట్టిన వాడిని కూడా చంపేందుకు వెనకాడడం లేదు. అసలు ఈ ప్రపంచం ఎటు పోతుందా అనే ఆందోళన మొదలైంది. ఈ మధ్య కాలంలో భార్యలు పలు కారణాలతో భర్తలని చంపించడం ఎక్కువైపోయింది. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన దారుణం అందరు ఉలిక్కిపడేలా చేసింది. కట్టుకున్న భర్తని చంపించింది ఓ భార్య.. తన చెల్లి పెళ్లికి గిఫ్ట్ లు ఇవ్వాలని అతడు అనుకోవడమే అతడి పాలిట మృత్యువుగా మారింది.
చెల్లి పెళ్లి నిశ్చయం కావడంతో ఆమెకు బహుమతిగా టీవీ, గోల్డ్ రింగ్ ఇవ్వాలని అతడు భావించగా, అది నచ్చని భార్య తాళి కట్టిన భర్తనే చంపించేసింది. వివరాలలోకి వెళితే బారాబంకీకి చెందిన చంద్రప్రకాశ్ మిశ్రా(35) కి ఓ చెల్లి (పూజా) ఉంది. ఈ నెల 26న పూజాకి పెళ్లి నిశ్చయం కావడంతో చంద్రప్రకాశ్ తన చెల్లి పెళ్లికి బహుమతిగా టీవీ, గోల్డ్ రింగ్ ఇవ్వాలని భావించాడు. ఇదే విషయాన్ని తన భార్యతో చెప్పాడు. అయితే, తన భర్త అతడి చెల్లికి గిఫ్ట్ లు ఇవ్వడం ఆమెకి ఏ మాత్రం నచ్చలేదు. ఇవ్వొద్దని చెప్పింది. అయిన కూడా అతడు ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. దాంతో భర్తతో గొడవ పడింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
Wife Husband : మరీ ఇంత క్రూరమైన భార్యనా.. చెల్లి పెళ్లికి గిఫ్ట్‌లు ఇస్తున్నాడని భర్తనే చంపించేసిందిగా..!
విషయాన్ని తన సోదరులకు చెప్పింది. వారిని ఇంటికి పిలిపిచింది. ఇంటికి వచ్చిన సోదరులు కర్రలతో చంద్రశేఖర్ ను తీవ్రంగా కొట్టి తీవ్రంగా హింసించారు. దీంతో చంద్రప్రకాశ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించిన కూడా ప్రయోజనం లేకపోయంది. అప్పటికే చంద్రప్రకాశ్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. మృతుడి భార్యను, ఆమె సోదరులను, మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్న కారణంతో సొంత భర్తని చంపించడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఈ ప్రపంచం ఎటు పోతుందా అని ప్రతి ఒక్కరు డైలమాలో ఉండిపోయారు.
Karthika Deepam 2 February 12th 2026 Episode : స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ రేటెడ్ సీరియల్ 'కార్తీక…
Biryani Leaf Benefits : మన వంటింట్లో తరచుగా కనిపించే బిర్యానీ ఆకులు (బే లీవ్స్) కేవలం వంటకాలకు సువాసన,…
Dates vs Almonds : చలికాలంలో చాలా మందిలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం సహజం. వాతావరణ మార్పుల కారణంగా జలుబు,…
Today Horoscope 12th February 2026 : నేటి రాశి ఫలాలు (12-02-2026): గ్రహాల సంచారం ఆధారంగా ఈరోజు (గురువారం)…
ENG vs WI T20 World Cup 2026 : ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ICC T20…
Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…
Serilingampalli BRS Party : శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల…
Ram Charan Upasana Twins : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…
This website uses cookies.