sajjala
nellore: నెల్లూరు: మనకు రావాల్సిన నీటిని మనకు రానివ్వకుండా తెలంగాణ మోసం చేస్తుందని ప్రభుత్వ సలహారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. నెల్లూరు ఆర్అండ్‌బి అతిథి గృహంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి పి. అనిల్ కుమార్, ఎమ్మెల్యేలు సోమవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి హయాంలో తెలంగాణలో టిడిపి పలు అక్రమ కట్టడాలు ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు.
sajjala
నాడు టిడిపి హయాంలో ఉన్నప్పుడు ఏపీని పట్టించుకోకుండా ఉండటం వల్లే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌కు ఈ దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ రైతుల శ్రేయస్సుకు సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రదేశ్‌కు నీళ్లు తెప్పించడానిక ప్రయత్నిస్తుంటే…
తెలంగాణ ప్రభుత్వం నీటిని తోడేస్తున్నారని మండిపడ్డారు. సిఎం జగన్ మెహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హౌసింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఇంటికి నీటిని అందిస్తామని సజ్జల హామీ ఇచ్చారు.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.