Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనగలుగుతామా? ఒక్క తులం బంగారం కొనాలంటే వేలకు వేలు పెట్టాల్సిందే. తులం బంగారం కోసం 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. అందుకే.. పేద, మధ్యతరగతి జనాలు బంగారం కొనాలంటేనే దడుసుకుంటున్నారు. రోజురోజుకూ బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి తప్పితే తగ్గడం లేదు. మధ్యలో కొన్ని రోజులు తగ్గినా.. మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న మాత్రం బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్న బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇవాళ కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి.
ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు రూ.4755 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.40 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,550 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.400 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు రూ.5187 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.43 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.51,870 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.430 పెరిగింది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,870 గా ఉంది. ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,580 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,900 గా ఉంది.
హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,870 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,870 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,870 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఇవాళ ఒక గ్రాముకు రూ.61.15 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1.15 పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.611.50 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.11.50 గా ఉంది. కిలో వెండి ధర రూ.61,150 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1150 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.660 కాగా.. కిలో వెండి ధర రూ.66000 గా ఉంది.
Prakash Raj : తిరుమల లడ్డూ వివాదంపై దేశం మొత్తం సంచలనం కాగా దాని పై రాజాకీయ నేతలను ట్యాగ్…
Ysrcp : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఇన్నాళ్లు వైసీపీలో ఉన్న నేతలు మెల్లమెల్లగా…
Jani Master : టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం కొద్ది రోజులుగా టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నేరాన్ని జానీ…
Saturday : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హిందూమతంలో శనివారం శనీశ్వరుడికి అంకితం చేయబడింది. ఇక ఈ రోజున కర్మ ప్రదాత…
Koratala Siva : మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత పలు సినిమాలు చేయగా,అందులో విజయం సాధించినవి చాలా తక్కువే అని…
Tirupati Laddu : తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువుల కొవ్వా? ఆవు నెయ్యా? ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత…
Bigg Boss Telugu 8 : ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్నో…
Sleep : మనిషిని ఆరోగ్యంగా ఉంచటంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే లివర్…
This website uses cookies.