Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి.. ఎంతో తెలుసా?
Today Gold Rates : గత కొన్ని రోజుల నుంచి భారత్ లో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈనేపథ్యంలో సగటు మధ్య తరగతి ప్రజలు బంగారాన్ని కొనలేకపోతున్నారు. పెళ్లిళ్లకు, ఇతర ఫంక్షన్లకు పేద, మధ్య తరగతి ప్రజలకు బంగారం కొనాలంటే గగనంగా మారింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు 50 వేల మార్కును దాటింది.ఇక.. దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలు చూసుకుంటే.. భారత్ లో ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటితో పోల్చితే బంగారం ధరలు భారీగా తగ్గడంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి.
భారత్ లో ఒక గ్రాము బంగారం 22 క్యారెట్లకు ధర రూ.4845గా ఉంది. 10 గ్రాములకు రూ.48,450గా ఉంది. 24 క్యారెట్లకు రూ.52,860 గా ఉంది. అంటే.. 22 క్యారెట్లలో 10 గ్రాములకు 540 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్లలో 10 గ్రాములకు రూ.580 తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.48,400గా ఉండగా.. 24 క్యారెట్లకు రూ.52,860గా ఉంది. ఇక.. చెన్నైలో 22 క్యారెట్లకు రూ.48,810, 24 క్యారెట్లకు రూ.53,250, ముంబైలో 22 క్యారెట్లకు రూ.48,450, 24 క్యారెట్లకు రూ.52,860, కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.48,450, 24 క్యారెట్లకు రూ.52,860, బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.48,450, 24 క్యారెట్లకు రూ.52,860గా ఉంది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?
తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్లకు రూ.48,450, 24 క్యారెట్లకు రూ.52,860గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.48,450, 24 క్యారెట్లకు రూ.52,860గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.48,450, 24 క్యారెట్లకు రూ.52,860గా ఉంది.ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఒక గ్రాముకు ఇవాళ రూ.65.45గా ఉంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే గ్రాముకు 0.25 పైసలు తగ్గింది. 10 గ్రాములకు రూ.654.50 కాగా.. 2.50 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధర రూ.65,450. అంటే కిలో వెండి మీద రూ.250 తగ్గింది. హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ.705 గా ఉంది. కిలో వెండి ధర రూ.70500గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలో కూడా అదే ధర ఉంది.