Categories: ExclusiveNationalNews

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి.. ఎంతో తెలుసా?

Advertisement
Advertisement

Today Gold Rates : గత కొన్ని రోజుల నుంచి భారత్ లో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈనేపథ్యంలో సగటు మధ్య తరగతి ప్రజలు బంగారాన్ని కొనలేకపోతున్నారు. పెళ్లిళ్లకు, ఇతర ఫంక్షన్లకు పేద, మధ్య తరగతి ప్రజలకు బంగారం కొనాలంటే గగనంగా మారింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు 50 వేల మార్కును దాటింది.ఇక.. దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలు చూసుకుంటే.. భారత్ లో ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గాయి.  నిన్నటితో పోల్చితే బంగారం ధరలు భారీగా తగ్గడంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి.

Advertisement

భారత్ లో ఒక గ్రాము బంగారం 22 క్యారెట్లకు ధర రూ.4845గా ఉంది. 10 గ్రాములకు రూ.48,450గా ఉంది. 24 క్యారెట్లకు రూ.52,860 గా ఉంది. అంటే.. 22 క్యారెట్లలో 10 గ్రాములకు 540 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్లలో 10 గ్రాములకు రూ.580 తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.48,400గా ఉండగా.. 24 క్యారెట్లకు రూ.52,860గా ఉంది. ఇక.. చెన్నైలో 22 క్యారెట్లకు రూ.48,810, 24 క్యారెట్లకు రూ.53,250, ముంబైలో 22 క్యారెట్లకు రూ.48,450, 24 క్యారెట్లకు రూ.52,860, కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.48,450, 24 క్యారెట్లకు రూ.52,860, బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.48,450, 24 క్యారెట్లకు రూ.52,860గా ఉంది.

Advertisement

2022 april 23 today gold rates in telugu states

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్లకు రూ.48,450, 24 క్యారెట్లకు రూ.52,860గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.48,450, 24 క్యారెట్లకు రూ.52,860గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.48,450, 24 క్యారెట్లకు రూ.52,860గా ఉంది.ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఒక గ్రాముకు ఇవాళ రూ.65.45గా ఉంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే గ్రాముకు 0.25 పైసలు తగ్గింది. 10 గ్రాములకు రూ.654.50 కాగా.. 2.50 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధర రూ.65,450. అంటే కిలో వెండి మీద రూ.250 తగ్గింది. హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ.705 గా ఉంది. కిలో వెండి ధర రూ.70500గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలో కూడా అదే ధర ఉంది.

Advertisement

Recent Posts

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

3 mins ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

1 hour ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

2 hours ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

3 hours ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

4 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

5 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

6 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

7 hours ago

This website uses cookies.