Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

 Authored By jagadesh | The Telugu News | Updated on :29 April 2022,9:00 am

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గాయి. నిజానికి.. గత కొన్ని రోజుల నుంచి భారత్ లో బంగారం ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు బంగారాన్ని కొనలేకపోతున్నారు. 10 గ్రాముల బంగారం ధర 50 వేలను దాటింది. దీంతో బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా ఇవాళ దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

24 april 2022 today gold rates in telugu states

24 april 2022 today gold rates in telugu states

భారత్ లో ఇవాళ బంగారం ధరలు చూసుకుంటే భారీగా తగ్గాయి. అలాగే.. వెండి ధరలు కూడా తగ్గాయి. ఒక గ్రాము బంగారం ధర మీద 22 క్యారెట్లకు 45 రూపాయలు తగ్గింది. 10 గ్రాములకు రూ.450 తగ్గింది. అదే కిలో బంగారం మీద రూ.4500 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం మీద ఒక గ్రాముకు రూ.49 తగ్గింది. 10 గ్రాములకు రూ.490 తగ్గింది. కిలోకు రూ.4900 తగ్గింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్లకు 10 గ్రాముల బంగారం ధర రూ.48,000గా ఉంది. 24 క్యారెట్లకు 10 గ్రాముల బంగారం ధర రూ.52,370 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.48 వేలు, 24 క్యారెట్ల ధర రూ.52,370గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్లకు రూ.48,500 గా ఉండగా.. 24 క్యారెట్లకు రూ.52,900గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.48,000, 24 క్యారెట్లకు రూ.52,370 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.48,000, 24 క్యారెట్లకు రూ.52,370గా ఉంది.

More English News Click To Theindiatodaynews.com

తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్లకు రూ.48,000, 24 క్యారెట్లకు రూ.52,370 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.48 వేలు, 24 క్యారెట్లకు రూ.52,370గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.48,000, 24 క్యారెట్లకు రూ.52,370గా ఉంది.

అలాగే.. వెండి ధరలు కూడా ఇవాళ తగ్గాయి. ఒక గ్రాము వెండికి ఇవాళ రూ.63.80 గా ఉంది. అంటే నిన్నటి ధరతో పోల్చితే రూ.1.20 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండికి రూ.638గా ఉంది. కిలో వెండి ధర రూ.63,800గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే కిలో వెండి మీద రూ.1200 తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు చూసుకుంటే.. హైదరాబాద్ లో 10 గ్రాములకు రూ.690 ఉండగా.. కిలో వెండి ధర 69 వేలుగా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి