Home » Exclusive » 2022 January 03 Today Gold Rates In Telugu States
Exclusive

Today Gold Rates : పసిడి ప్రియులకు షాక్.. మూడో రోజూ పెరిగిన బంగారం ధరలు.. నేటి ధరలివే..!

Authored By
Inesh A
The Telugu News | Updated on: January 3, 2022, 9:13 am
Advertisement

Today Gold Rates : నూతన ఏడాది ప్రారంభమవుతూనే బంగారం ప్రియులకు నిరాశ కల్గింది. వరుసగా మూడవ రోజు కూడా బంగారం ధరల్లో పెరుగుదల నమోదైంది. దేశవ్యాప్తంగా వివిద నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47, 610 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51, 940 వద్ద ఉంది.

Advertisement

ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47, 160 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49, 160 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45, 460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49, 600 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45, 460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49, 600 గా ఉంది.

2022 january 03 Today Gold Rates in telugu states

Advertisement

కొత్త సంవత్సరంకు ముందు ఆ వారం రోజులు బంగారం ధరలు స్థిరంగానే ఉంటూ సరిగ్గా జనవరి 1 స్వల్పంగా పెరిగాయి. ఇక అది మొదలు వరుసగా మూడు రోజుల నుంచి బంగారం ధరల్లో మార్పు కనిపిస్తోంది. బంగారం ధరలు పెరిగేందుకు ఎన్నో కారణాలు ఉన్నా.. కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. ప్రతి రోజూ పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతూనే ఉంది.

Inesh A

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి