Home » Exclusive » 2022 January 07 Today Gold Rates In Telugu States
Exclusive

Today Gold Rates : బంగారం కొంటే ఇప్పుడే కొనాలి.. ఎంత తగ్గాయో తెలుసా.. మార్కెట్లో నేటి ధరలివే.!

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: January 7, 2022 8:13 am
Advertisement

Today Gold Rates : గత నాలుగు రోజులుగా పసిడి ధరలు నిలకడగా ఉండటమో లేదా స్వల్పంగా తగ్గడమో జరుగుతూ వస్తోంది. నిన్న బంగారం ధర స్వల్పంగా తగ్గగా… నేడూ అదే కొనసాగుతోంది. ఈ మేరకు బంగారం కొనే వారికి నేడు కాస్త ఊరట లభించే విధంగా ఉంది. దేశవ్యాప్తంగా వివిద నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది. ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47, 100 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51, 400 గా ఉంది.

Advertisement

ముంబయిలో 22 క్యారెట్ల Today Gold Rates :  బంగారం ధర రూ.46, 830గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48, 830 గా ఉంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44, 950 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 44, 950 గా ఉంది. ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44, 950 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44, 950 గా ఉంది. ఇక వెండి ధరల విషయానికొస్తే.. నిన్నటితో పోలిస్తే రూ. 700 తగ్గుదల కనిపిస్తోంది. మార్కెట్లో ప్రస్తుతం కేజీ సిల్వర్ ధర రూ 65, 400 గా ఉంది.

2022 january 07 today gold rates in telugu states

Advertisement

చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.65, 400గా ఉండ గా… ఢిల్లీ, ముంబయిలలో రూ. 60, 600 గా ఉంది. అయితే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోద వుతుంటాయి. నిమిషం నిమిషానికి.. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. భారీ మొత్తంలో కొనాలి అనుకునే వారు.. ఆ మేరకు ఎప్పటికప్పుడు ధరలను గమనిస్తూ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి