2022 january 15 today gold rates in telugu states
today gold rates బంగారం కొనేవారికి మంచి రోజులు కనిపిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరల్లో నేడు మరింత మార్పు కనిపిస్తోంది. నిన్న బంగారం ధర స్వల్పంగా తగ్గగా… నేడూ భారీ మార్పు జరిగింది. ఈ భారీ తగ్గింపుతో బంగారం కొనే వారికి ఈ మేరకు నేడు కాస్త ఊరట లభించే విధంగా ఉంది. దేశవ్యాప్తంగా వివధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది.ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46, 510 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51, 000 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46, 510గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48, 510 గా ఉంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44, 600 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48, 650 గా ఉంది.
ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44, 600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48, 650 గా ఉంది. బంగారం ధరలు ఇలా ఉండగా నేడు వెండి ధరల్లోనూ భారీ మార్పులు వస్తున్నాయి. ఇక నేటి వెండి ధరల విషయానికొస్తే.. నిన్నటితో పోలిస్తే రూ. 900 తగ్గుదల కనిపిస్తోంది.మార్కెట్లో ప్రస్తుతం కేజీ సిల్వర్ ధర సగటకు రూ 64, 500 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.64, 500 గా ఉండగా… ఢిల్లీ, ముంబయిలలో రూ. 60, 400 గా ఉంది. అయితే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోద వుతుంటాయి.
2022 january 08 today gold rates in telugu states
నిమిషం నిమిషానికి.. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. భారీ మొత్తంలో కొనాలి అనుకునే వారు.. ఆ మేరకు ఎప్పటికప్పుడు ధరలను గమనిస్తూ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.న్యూ ఇయర్ తర్వాత కొద్ది రోజులు బంగారం ధరలు నిలకడగా ఉండటమో లేదా స్వల్పంగా తగ్గడమో జరుగుతూ వచ్చింది. అయితే తాజాగా తగ్గుతున్న ధరలను బట్టి చూస్తే వచ్చే వేసవిలో పెళ్లిళ్లు ఉన్న వారు ఇప్పుడే బంగారం కొని పెట్టుకుంటే మంచిదని అంటున్నారు.
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
This website uses cookies.