
The prices of gold will come down heavily
Today Gold Rates : మహిళలకు గత రెండు రోజుల నుంచి బంగారం ధర విషయంలో శుభవార్త వింటున్నారు. నిన్న కూడా బంగారం ధరలు తగ్గాయి. తాజాగా మే 2న అంటే ఇవాళ కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నిజానికి.. బంగారం కొనాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం. ఒకప్పుడు బంగారం కొనడానికి ఏమాత్రం వెనుకా ముందు ఆలోచించేవారు కాదు కానీ.. నేడు మాత్రం బంగారం పేరు ఎత్తితే చాలు ఖచ్చితంగా భయపడుతున్నారు. నేడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
24 april 2022 today gold rates in telugu states
దేశవ్యాప్తంగా ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.4839గా ఉంది. నిన్న ఒక గ్రాము బంగారం ధర రూ.4840గా ఉండేది. అంటే గ్రాముకు ఒక రూపాయి తగ్గిందన్నమాట. 10 గ్రాముల బంగారం 22 క్యారెట్లకు రూ.48,390 ఉండగా.. నిన్న రూ.48,400గా ఉంది. 10 గ్రాములకు రూ.10 తగ్గింది. 24 క్యారెట్లకు ఒక గ్రాముకు రూ.5279 ఉండగా.. 10 గ్రాములకు రూ.52790గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్లకు 10 గ్రాములకు రూ.48,390 ఉండగా.. 24 క్యారెట్లకు రూ.52,790గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్లకు రూ.49,020 ఉండగా.. 24 క్యారెట్లకు రూ.53,480గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.48,390 ఉండగా.. 24 క్యారెట్లకు రూ.52,790 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.48,390గా ఉండగా 24 క్యారెట్లకు రూ.52,790గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్లకు రూ.48,390గా ఉండగా.. 24 క్యారెట్లకు రూ.52,790గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.48,390గా ఉండగా 24 క్యారెట్లకు రూ.52,790గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.48,390గా ఉండగా.. 24 క్యారెట్లకు రూ.52,790గా ఉంది.
వెండి ధరలు చూసుకుంటే.. నిన్నటి ధరలతో పోల్చితే ఇవాళ వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ.695గా ఉంది. కిలో వెండి ధర రూ.69500గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.
India EU Free Trade Agreement 2026 | దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్, యూరోపియన్…
Union Budget 2026 ": దేశ అభివృద్ధికి వెన్నెముక లాంటి వారు రైతులు. “జై జవాన్.. జై కిసాన్” అనే…
Redmi Note 15 Pro 5G : భారత India స్మార్ట్‌ఫోన్ Smart Phone మార్కెట్‌లో మరో హాట్ అప్‌డేట్‌కు…
pakistan : టీ20 వరల్డ్ కప్ india vs pakistan t20 world cup 2026 ప్రారంభానికి ఇంకా రెండు…
Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
Union Budget 2026 : దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న…
Key Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన రెండున్నర ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో,…
Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…
This website uses cookies.