Categories: ExclusiveNews

DSSSB Jobs Notification : 10th అర్హతతో 567 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల… సచివాలయం, అసెంబ్లీ సంక్షేమ శాఖలలో జాబ్స్..!

Advertisement
Advertisement

DSSSB Jobs Notification : ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు అందరికీ గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో సచివాలయం, అసెంబ్లీ సంక్షేమ శాఖలలో 567 ప్రభుత్వ ఉద్యోగాలు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది.. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు జీతం, పరీక్ష విధానం వయసు వంటి పూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉద్యోగాలు ఖాళీలు మొత్తం 567 ఎం.టి.సి.ఎస్ పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా విడుదల అయ్యాయి.. ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సమస్త అయినటువంటి ఢిల్లీ సబోర్ట్ నెట్ సెలక్షన్స్ బోర్డు నుండి రిలీజ్ అయ్యాయి..

Advertisement

ఈ పరీక్షలకు సంబంధించిన తేదీలు ఇంకా విడుదల చేయడం జరగలేదు.. ఉద్యోగాలకు అప్లై చేయాలంటే మీరు ఈ ప్రభుత్వ Official వెబ్సైట్లోకి  వెళ్లి అక్కడ నుంచి మొత్తం వివరాలను తెలుసుకొని మీ డీటెయిల్స్ మొత్తం అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.. దీని సిలబస్ వివరాలు కూడా ఈ నోటిఫికేషన్లు తెలుసుకోవచ్చు.. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికీ ఆన్లైన్ ఆఫ్లైన్లో సంబంధిత ప్రభుత్వ సమస్త వారు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.. కావలసిన విద్యా అర్హతలు.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే టెన్త్ పాస్ అయ్యి ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు అర్హులు అవుతారు.

Advertisement

DSSSB Jobs Notification : 10th అర్హతతో 567 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల… సచివాలయం, అసెంబ్లీ సంక్షేమ శాఖలలో జాబ్స్..!

ఈ ఉద్యోగాలకు వయసు వచ్చేసి 18 నుండి సుమారు 25 సంవత్సరాల వరకు వయసు ఉంటేనే అప్లై చేసుకోవాలి. అలాగే ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబిసిలకు మూడు సంవత్సరాలు ఉంటుంది.. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి 30 వేల రూపాయల జీతం ప్రతినెల ఇవ్వడం జరుగుతుంది.. అయితే ఈ ఉద్యోగానికి ఫిబ్రవరి 8 నుండి మార్చి 8 వరకు అప్లై చేసుకోవచ్చు.. దీనిలో ఎస్ టి, ఎస్ సి లకు ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి…

Recent Posts

Central Government: కేంద్రం గుడ్‌న్యూస్ ..చిన్న వ్యాపారాల నుంచి హైటెక్ వరకు కొత్త అవకాశాల పండగ.. ఎలాగో తెలుసా? !

Central Government: మన దేశంలోని చిన్న వ్యాపారులకు (MSMEs) ఇది నిజంగా పండగలాంటి వార్త. భారత్–UAE మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం…

54 minutes ago

Nara Lokesh : దావోస్ పర్యటన లో చంద్రబాబు పై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

Nara Lokesh  : దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…

1 hour ago

Post Office Scheme: సామాన్యులకు అదిరిపోయే స్కిం ను తీసుకొచ్చిన పోస్టాఫీస్, మీ వద్ద డబ్బులు ఉంటె వెంటనే ఈ పని చెయ్యండి

Post Office Recurring Deposit (RD) Scheme : షేర్ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్న తరుణంలో,…

2 hours ago

Husband and Wife : భార్యాభర్తల్లో ఒకరు ఉద్యోగం చేస్తే.. మరొకరు వ్యాపారం చేయాలంటున్న చంద్రబాబు

Husband and Wife : దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పొరా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…

3 hours ago

Gold Rate Today On Jan 20th : దడ పుట్టిస్తున్న బంగారం ధరలు..ఈరోజు తులం బంగారం ధర ఎంతంటే !!

ఒకప్పుడు బంగారం అంటే టక్కున కొనేవారు..కానీ ఇప్పుడు బంగారం పేరు చెపితేనే వామ్మో అంటున్నారు. గత ఐదేళ్లుగా బంగారం ధరలు…

4 hours ago

Karthika Deepam 2 Today Episode: బోన్‌మ్యారో ట్విస్ట్‌తో కార్తీక్ ఆటలు..అత్తను నవ్వించిన ఫొటో వెనుక నిజం..!

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 జనవరి 20 ఎపిసోడ్‌లో కథ ఒక్కసారిగా ఉత్కంఠకు చేరింది.…

5 hours ago

Patanjali Peendil Gold : దీర్ఘకాలిక నరాల నొప్పితో బాధ‌ప‌డుతున్నారా?..పతంజలి ‘పీడనిల్ గోల్డ్’తో నొప్పికి సులభ పరిష్కారం

Patanjali Peendil Gold : మారుతున్న జీవనశైలి, అధిక పని ఒత్తిడి, అసమతుల్య ఆహారపు అలవాట్ల కారణంగా నరాల నొప్పి…

5 hours ago

Viral News : నీ నీతి, నిజాయితీకి లాల్ సలాం.. చెత్తలో దొరికిన ₹45 లక్షల విలువైన బ్యాగ్‌ను పోలీసులకు అప్ప‌గింత‌..!

Viral News :  తమిళనాడులోని చెన్నై టీ నగర్‌లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…

6 hours ago