Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనగలుగుతామా? ఒక్క తులం బంగారం కొనాలంటే వేలకు వేలు పెట్టాల్సిందే. తులం బంగారం కోసం 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. అందుకే.. పేద, మధ్యతరగతి జనాలు బంగారం కొనాలంటేనే జడుసుకుంటున్నారు. రోజురోజుకూ బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి తప్పితే తగ్గడం లేదు. మధ్యలో కొన్ని రోజులు తగ్గినా.. మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న బంగారం, వెండి రెండు ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ రూ.4765 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.20 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.200 పెరిగింది. ఒక గ్రాము బంగారం 24 క్యారెట్లకు రూ.5199 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.23 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.51,990 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.230 పెరిగింది.
చెన్నైలో 22 క్యారెట్లకు బంగారం ధర రూ.47,700 కాగా.. 24 క్యారెట్లకు రూ.52,040 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.51,990 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,990 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,990 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,040 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,990 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,990 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,990 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఇవాళ ఒక గ్రాము వెండి ధర రూ.60.20 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 30 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.602 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.3 తగ్గింది. కిలో వెండి ధర రూ.60,200 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.300 తగ్గింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.660 కాగా.. కిలో వెండి ధర రూ.66000 గా ఉంది.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
This website uses cookies.