Categories: NewsTelangana

Dunna Raju | హైదరాబాద్‌లో సదర్ వేడుకలకు సర్వం సిద్ధం .. కాస్ట్‌లీ లిక్కర్ తాగే ‘కాళీ’

Dunna Raju | హైదరాబాద్ నగరంలో యాదవుల సంప్రదాయ ఉత్సవం ‘సదర్’ కోసం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ ఏడాది సదర్ వేడుకలు దీపావళి తరువాత రాత్రి నారాయణగూడలో ప్రధానంగా నిర్వహించబడనుండగా, ముషీరాబాద్, కాచిగూడ ప్రాంతాల్లో కూడా ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మరియు ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 200కు పైగా భారీ దున్నపోతులు ఈ వేడుకల్లో పాల్గొనడానికి నగరానికి తీసుకువచ్చారు.

#image_title

దున్న‌రాజు హంగామా..

వీటిలో కొన్ని దున్నరాజుల రాయాల్టీ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా కేరళ నుంచి వచ్చిన ‘కాళీ’ దున్నరాజు ఈ వేడుకల హైలైట్‌గా నిలుస్తోంది.‘కాళీ’ దున్నరాజు బరువు సుమారు 2100 కిలోలు, విలువ రూ. 25 కోట్ల పైగా ఉంటుంది. ఇది వారానికి ఒకసారి ప్రత్యేక లిక్కర్‌ను సేవించడం, రోజూ ప్రత్యేక ఖరీదైన ఆహారాన్ని తినడం వంటి ప్రత్యేకతలు కలిగి ఉంది. ప్రతిరోజూ 20 లీటర్ల పాలు, 10 కిలోల ఆపిల్స్, 8 డజన్ల అరటి పండ్లు, 1 కేజీ డ్రై ఫ్రూట్స్, 6 కిలోల గోధుమ పొట్టు వంటి ఆహారాలు అందించబడతాయి.

నిర్వాహకుడు మధు యాదవ్ మాట్లాడుతూ, కాళీతో పాటు హర్యానా, పంజాబ్, కేరళ వంటి రాష్ట్రాల నుంచి రోలెక్స్, బాదుషా, గోల్డ్, భజరంగి, కోహినూర్ వంటి ఇతర దున్నలను ప్రత్యేకంగా తెప్పించారు. ప్రతి దున్నకు రోజుకు రూ. 5,000–8,000 ఖర్చు, వారానికి రెండు సార్లు ఐదు లీటర్ల మంచి నూనెలతో ప్రత్యేక మసాజ్, అలాగే ప్రత్యేక కేర్ టేకర్ మరియు ఐదుగురు అసిస్టెంట్లు సౌకర్యాలు అందిస్తున్నారు.ఈ దున్నలు 1800–2200 కిలోల బరువు, ఆరు అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో భారీ ఆకారంలో ఉంటాయి. 1800 కిలోమీటర్ల దూరం నుంచి ప్రత్యేక కంటైనర్‌లలో తీసుకువచ్చిన ఈ దున్నలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాల్లో చూపించేందుకు ఏర్పాట్లు చేశారు.

Recent Posts

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

4 hours ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

7 hours ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

8 hours ago

Dried Chillies | ఎండు మిర‌ప‌తో ఎన్నో లాభాలు.. ఆరోగ్యంలో చేర్చుకుంటే చాలా ఉప‌యోగం..!

Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…

10 hours ago

Black In Color | న‌లుపుగా ఉండే ఈ ఫ్రూట్స్ వ‌ల‌న అన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..!

Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…

13 hours ago

Karthika Masam | కార్తీక మాసంలో 4 సోమవారాలు.. నాలుగు వారాలు ఈ ప్ర‌సాదాలు ట్రై చేయండి

Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…

16 hours ago

Dresses | ఫ్యాషన్‌ కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టకండి .. బిగుతుగా ఉండే దుస్తులు కలిగించే ప్రమాదాలు

Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…

1 day ago

Health Tips | బ్రహ్మీ,వందకు పైగా రోగాలకు ఔషధం .. ఆయుర్వేదం చెబుతున్న అద్భుత లాభాలు

Health Tips | ఆయుర్వేదం చెప్పే ప్రతి మూలికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటిలో “బ్రహ్మీ” అనే ఔషధ…

1 day ago