Categories: ExclusiveNewsTrending

7th Pay Commission : గుడ్ న్యూస్.. మార్చి 31లోపు పెర‌గ‌నున్న‌ప్ర‌భుత్వ ఉద్యోగుల జీతం

Advertisement
Advertisement

7th Pay Commission : 2021-22 ఆర్థిక సంవత్సరం దాదాపు మార్చి 31తో ముగియనుంది మరియు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపు కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు త్వరలో శుభవార్త వింటారని ఆశించవచ్చు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే ఉద్యోగుల బేసిక్ జీతం కూడా పెరగనుంది. ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌ పెంచేందుకు ప్రభుత్వం త్వరలోనే పెంచేలా కనపడుతోందని పలు మీడియా రిపోర్టుల ప్రకారం తెలుస్తోంది. కనీస వేతనాలను పెంచాలని చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనాన్ని రూ.18 వేల నుంచి రూ.26 వేలు చేయాలని అనుకుంటున్నారు.

Advertisement

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 టైమ్స్ నుంచి 3.68 టైమ్స్ పెంచాలని అడుగుతున్నారు. ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌ను కనుక పెంచారంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు కూడా పెరుగుతాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 రేట్ల తో రూ.18 వేల బేసిక్ వేతనం లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ప్రభుత్వం పెంపుదల ప్రకటిస్తే, ఫలితంగా వారి జీతాలు పెరుగుతాయి. ఉద్యోగులు ప్రస్తుతం 2.57 శాతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా జీతం పొందుతున్నారు, దీనిని 3.68 శాతానికి పెంచితే, మూల వేతనంలో రూ. 8,000 పెరుగుతుంది.అంటే బేసిక్ పే రూ.18 వేల నుంచి రూ.26 వేలకు పెరగనుంది.ఏడవ వేతన సంఘం సిఫారసులను కేంద్ర కేబినెట్ 2017 జూన్‌లో ఆమోదించింది. అప్పుడు బేసిక్ వేతనాన్ని రూ.7 వేలు పెంచి, రూ.18 వేలకు తీసుకు రావడం జరిగింది.

Advertisement

7th Pay Commission govt employees salary to increase by rs 49420

7th Pay Commission : వ‌రుస శుభవార్త‌లు..

ఇది ఇలా ఉంటే సెక్రటరీ స్థాయి ఉద్యోగుల వేతనాన్ని రూ.90 వేల నుంచి రూ.2.5 లక్షలకు పెంచింది. ఈ లెక్క‌ల ప్ర‌కార చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం నెలకు రూ.18,000 నుంచి రూ.26,000కి పెరగనుంది. ఇదిలా ఉంటే కేంద్ర ఉద్యోగులకు ప్రస్తుతం 31 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) లభిస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం, పారిశ్రామిక కార్మికులకు సంబంధించిన ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్డిసెంబర్ 2021 డేటాను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం కేంద్ర ఉద్యోగుల డీఏను మూడు శాతం పెంచవచ్చు. దీంతో కేంద్ర ఉద్యోగులకు డీఏ 34 శాతం కానుంది.

Advertisement

Recent Posts

Lemon Water : నిమ్మరసం తాగడానికి సరైన సమయం ఏది – భోజనానికి ముందు లేదా భోజనం తర్వాతా ?

Lemon Water : నిమ్మకాయ నీరు సాధారణంగా ఫిట్‌నెస్ ఔత్సాహికులందరినీ ఏకం చేస్తుంది. ఉదయాన్నే లెమన్ వాటర్ తాగడం నుంచి…

53 mins ago

Eye Blurry : ఉదయం లేవ‌గానే దృష్టి అస్పష్టంగా ఉంటుంది.. దీనికి కారణం ఏమిటి దాన్ని ఎలా నివారించ‌వ‌చ్చు ?

Eye Blurry : ఉదయం లేవ‌గానే ఒకటి లేదా రెండు కళ్లలో చూపు మసకబారడం చాలా మందికి జరుగుతుంది. చాలా…

2 hours ago

Samantha : సెకండ్ హ్యాండ్ అని ఏవేవో ట్యాగ్‌లు నాకు త‌గిలించేవాళ్లు.. విడాకుల‌పై స‌మంత కామెంట్

Samantha : దక్షిణాది బ్యూటీ సమంత ఇప్ప‌టికీ టాలీవుడ్‌లో క్రేజీ భామ‌గానే ఉంది. ఆమె ఇటీవ‌ల నటించిన వెబ్ సిరీస్…

3 hours ago

Coffee : ఈ కాఫీ మహిళల కంటే పురుషులకే అనారోగ్యం..!

Coffee  : ప్రపంచవ్యాప్తంగా కాఫీ అత్యంత ప్రజాదరణ పొందిన మరియు ఎక్కువగా వినియోగించే పానీయాలలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా కాఫీ అధిక…

4 hours ago

Chandrababu : మంచి శుభ‌వార్త చెప్పిన సీఎం చంద్ర‌బాబు..!

Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఇల్లు మరియు కార్యాలయం సౌరశక్తిని కలిగి ఉండాలని, విద్యుత్ ఉత్పత్తి మరియు వినియోగంలో స్వావలంబన…

5 hours ago

Zodiac Signs : రాహువు రాకతో ఈ రాశుల వారి జీవితంలో జరగనున్న అద్భుతం…!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో రాహుకేతులను నీడ గ్రహాలుగా చెబుతుంటారు.ఇక వీటిని ముఖ్య గ్రహాలుగా పరిగణించకపోయినప్పటికీ ఇవి ముఖ్య…

6 hours ago

AP TRANSCO Jobs : ఏపీ ట్రాన్‌కోలో కార్పొరేట్ లాయర్ల పోస్టులు.. నెలకు రూ.1,20,000 జీతం

AP TRANSCO Jobs : విజయవాడలోని ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ పరిధిలో ఏపీ ట్రాన్ కో, ఏపీపీసీసీలో…

7 hours ago

Karthika Masam : కార్తీక మాస అమావాస్య రోజు ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం…!

Karthika Masam : హిందూమతంలో పౌర్ణమి అమావాస్య వంటి వాటిని చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. ఇక ప్రతి నెల అమావాస్య…

8 hours ago

This website uses cookies.