8 Vasantalu Movie : ప‌విత్ర కాశీలో క‌బేళాలా.. ఆ కులం వాళ్ల‌తోనే ఎందుకు రేప్ చేయించారు ? వీడియో

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: June 24, 2025, 5:00 pm
  •  8 Vasantalu Movie : ప‌విత్ర కాశీలో క‌బేళాలా.. ఆ కులం వాళ్ల‌తోనే ఎందుకు రేప్ చేయించారు ?

8 Vasantalu Movie : తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 8 వ‌సంతాలు. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. హీరోయిన్ గా అనంతిక సనిల్‌కుమార్, రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి, కన్నా పసునూరి ప్రధాన పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది. ఊటీలో సాగే ప్రేమ కథా చిత్రమిది. ఒక యువతి, ఇద్దరు కుర్రాళ్ మధ్య కథ మొత్తం సాగుతుంది.

8 Vasantalu Movie : ప‌విత్ర కాశీలో క‌బేళాలా.. ఆ కులం వాళ్ల‌తోనే ఎందుకు రేప్ చేయించారు ? వీడియో

8 Vasantalu Movie : ప‌విత్ర కాశీలో క‌బేళాలా.. ఆ కులం వాళ్ల‌తోనే ఎందుకు రేప్ చేయించారు ? వీడియో

8 Vasantalu Movie ఎంత దారుణం?

ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన అంనతిక సనీల్ కుమార్ కు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. కొత్త రకం సినిమాకు చూపించే ప్రయత్నం చేశారని అభినందనలు కూడా వెల్లువెత్తున్నాయి. ఇదే సమయంలో చిత్రంలోని వారణాసి ఎపిసోడ్ పై పలువురు సినీ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సీన్ లో కబేళాలపై పండితులు, ముస్లింలు కలిపి రేప్ చేసినట్టుగా చూపించారని మండిపడుతున్నారు.

కేవలం పండింతులు, బ్రాహ్మణలను టార్గెట్ చేస్తూ ఆ సన్నివేశాన్ని చిత్రీకరించినట్టుగా అనిపిస్తోందని సినీ ప్రముఖులు అంటున్నారు. అయితే ఎందుకని ప్రత్యేకించి ఆ సీన్ లో బ్రాహ్మణులను తప్పు చేసే వారిగా చూపించారని.. ఇంక ఇతర కులాల వారినీ చూపించొచ్చు కదా అని ప్రశ్నించారు. దానికి చిత్ర యూనిట్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇక దర్శకుడు ఫణీంద్ర దీనిపై వివరణ ఇవ్వాలని అంటున్నారు. ఇక ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp