Pension Benefits : పెన్షనర్స్ కు కేంద్రం ఎడిషనల్ బెనిఫిట్స్.. ఈ గుడ్ న్యూస్ వెంటనే తెలుసుకోండి..!
ప్రధానాంశాలు:
Pension Benefits : పెన్షనర్స్ కు కేంద్రం ఎడిషనల్ బెనిఫిట్స్.. ఈ గుడ్ న్యూస్ వెంటనే తెలుసుకోండి..!
Pension Benefits : ప్రభుత్వ ఉద్యోగులు రిటరిమెంట్ తర్వాత పెన్షన్ తీసుకుంటారు. ఐతే ఈ నిధులల్లో మలి వయసులో అవసరాలను తీర్చుకునేందుకు వీలుగా ఈ పెన్షన్స్ ఇస్తుంటారు. పెరిగిన వయసుతో పాటు అప్పుడు ఉన్న ధరలకు వస్తువులను తీసుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. అందుకే పెన్షన్స్ రూపంలో వారికి ఇస్తుంది. కేంద్రం, రాష్ట్రంలో వివిధ శాఖలో పనిచేసి రిటైర్ అయిన వారికి పెన్షన్ వస్తుంది. ఐతే ఇప్పుడు అలాంటి వారి కోసం గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. 80 ఏళ్లు పైబడిన పెన్షనర్స్ కు అదనపు పెన్ష అందించేలా కొత్త రూల్ ని తెచ్చింది.
Pension Benefits పెన్షనర్స్ కొత్త నిబంధన..
సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 2021 పెన్షన్ ప్రకారం పెన్షనర్స్ కొత్త నిబంధనలను వర్తించేలా చేస్తున్నారు. 2022 ఆగష్టు 1 నుంచి ఈ రూల్ అమలులో ఉంటుంది. కొత్త నియమాల ప్రకారం పెన్షన్స్ వయసుని బట్టి అదనపు పెన్షన్ అందుకుంటారు. వయసు పెరిగే కొద్దీ పెన్షన్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా 80 నుంచి 85 ఏళ్ల వయసు మధ్య ఉన్న పెన్షనర్లు 20 శాతం అదనపు పెన్షన్ తీసుకుంటారు. 85 నుంచి 90 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు తమ బేసిక్ పెన్షన్ లో 30 శాతం ఇంకా 90 నుంచి 95 వయసు మధ్య వారు 40 శాతం 95 నుంచి 100 ఏళ్ల మధ్య వారు తమ బేసిక్ పెన్షన్లో 50 శాతం అదనంగా పెన్షన్ పొందుతారు.
ఇక 100 ఏళ్లు నిండిన పెన్షనర్స్ కు మొత్తం సమానమైన పెన్షన్ అంటే 100 శాతం పెన్షన్ అదనంగా ఇస్తారు. అక్టోబర్ 18 న రిటైర్డ్ అయిన ఎంప్లాస్యిస్ ఎడిషనల్ పెన్షన్ మంజూరు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం సిబ్బంది, పెన్ష, పెన్షన్ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇది జారీ చేసింది. కొత్త పెన్షన్ విధానం త్వరలోనే అమలు కానుంది. ఐతే ఆగష్టి 20న 80 ఏళ్లు నిండిన పెన్షనర్లకు ఆగష్టు 1 నుంచే 20 శాతం పెన్షన్ వస్తుంది. అలా నెల మధ్యలో కూడా పెన్షన్ అప్లై అవుతుంది.