Vruchika Rasi 2023 : ఏప్రిల్ 20 సూర్యగ్రహణం తర్వాత వృశ్చిక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vruchika Rasi 2023 : ఏప్రిల్ 20 సూర్యగ్రహణం తర్వాత వృశ్చిక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :14 April 2023,10:00 pm

Vruchika Rasi 2023 : ఏప్రిల్ 20వ తేదీన అతీత శక్తివంతమైన మహా సూర్యగ్రహణం వృశ్చిక రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. అసలు రాబోతున్నటువంటి ఈ సూర్యగ్రహణం తర్వాత నుంచి వృశ్చిక రాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది. ఎటువంటి మార్పులు చేర్పులు అనేది ఏర్పడబోతున్నాయి. అసలు ఈ ఏప్రిల్ 20వ తేదీన సూర్యగ్రహణం తర్వాత వేరే లైఫ్లోకి వచ్చేటటువంటి ఆ వ్యక్తి ఎవరు తన కారణంగా అదృష్టం ఏ విధంగా కలిసి వస్తుంది అనే విషయాలను ఈరోజు డీటెయిల్ గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఎల్లప్పుడూ కూడా ఆధ్యాత్మిక చింతన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగానే ఈ ఏప్రిల్ 20వ తేదీన అతీత శక్తివంతమైన మహా సూర్యగ్రహణం

Vrischika Rasi | Ugadi Horoscope 2023: శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వృశ్చిక  రాశి వారికి ఫలితాలు ఇలా.. | Vrischika Rasi Ugadi Horoscope 2023: Scorpio  shobhakruth nama samvatsara ugadi astrology ...

తర్వాత నుంచి కూడా వీరి యొక్క జాతక చక్రంలో కీలక మార్పులు అనేది ఏర్పడబోతున్నారు. సాధారణంగా గ్రహణం కారణంగా చాలామందికి నెగటివ్ ఎనర్జీ అనేది భూమి పైకి వస్తుంది. మన యొక్క రాశి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఈ సూర్యగ్రహణం తర్వాత వృశ్చిక రాశి వారి జీవితంలో భగవంతుని అనుగ్రహంతో అద్భుతమే జరగబోతోంది అని చెప్పుకోవచ్చు. ఇక మనం చేసేటటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా విజయం ఏ విధంగా లభిస్తుంది. ఉన్నటువంటి గొడవలు ఇబ్బందులు అన్నీ తొలగిపోయి చాలా చక్కగా అన్యోన్య దాంపత్యం గోచరిస్తుంది.. ఈ విధంగా వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే కాబోతుంది.

After the solar eclipse on April 20 fortune will come to Vruchika Rasi 2023

After the solar eclipse on April 20, fortune will come to Vruchika Rasi 2023

ఇక ఈ సమయంలో వీరికి కోర్టుపరంగా ఏవైతే ఇబ్బందులు చిక్కులు ఉన్నాయో అటువంటివి అన్నీ కూడా తొలగిపోయి కోర్టు తీర్పు అనేది వీరికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. విజయాన్ని సాధిస్తారు. ఆర్థికపరంగా వీరి యొక్క ఆస్తిపాస్తులు విలువ రెట్టింపు అవుతుంది. ఈ విధంగా మీరు ఆర్థిక పరంగా విజయాన్ని చూడబోతున్నారు. వృశ్చిక రాశి వారి లైఫ్ లో పరిచయం అయ్యే ఈ వ్యక్తి మీరు జీవితంలో ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు. ఇటువంటి వ్యక్తి కారణంగా వీరికి ఆర్థిక పరంగా సిరుల వర్షమే కురవబోతుంది. ఆ భగవంతుని అనుగ్రహం కోసం మీరు ఈ గ్రహణం కారణంగా ఏర్పడే ప్రభావాన్ని తొలగించుకోవడానికి మృత్యుంజయ మంత్రము ఈ గ్రహణం రోజున పారాయణం చేస్తూ ఉండండి. మీకు ఎటువంటి దోష ప్రభావము అనేది పడకుండా ఉంటుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది