Airport Jobs : ఏ.ఐ ఎయిర్ పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ (ఏ.ఐ.ఏ.ఎస్.ఎల్) అనే సంస్థ ఎయిర్ పోర్ట్ సర్వీసుల కోసం ఉద్యోగులను ఎంపిక చేస్తుంది. ఐతే దీని నుంచి ఇప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఎయిర్ పోర్ట్ లో ప్రైవేట్ సంస్థ అయినా, ప్రభుత్వ రంగంతో కూడిన సంస్థగా మంచి ఉద్యోగ అవకాసాలను అందిస్తుంది. ఇంటర్వ్యూ ఆధారంగానే ఎయిర్ పోర్టుల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయవాడ, విశాఖపట్నం ఎయిర్ పోర్టుల్లో ఈ జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే ఈ ఉద్యోగం పొందే ఛాన్స్ ఉంది. టెంత్, ఇంటర్, డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్ధులు అందరు దీనికి అర్హత సాధిస్తారు.
ఈ పోస్ట్ పేరు : రాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లో జూనియర్ ఆఫీసర్ (కస్టమర్ సర్వీస్), యుటిలిటీ ఏజెంట్ కమ్ రాంప్ డ్రైవర్
ఈ జూనియర్ ఆఫీసర్ పోస్టులకు మినిమం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. రాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లేదా మిగతా యుటిలిటీ ఏజెంట్ పోస్టులకు కనీసం 10వ తరగతి పూర్తి చేసిన ఉండాలి ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ ఉండి తీరాలి.
ఖాళీలు : మొత్తం 13 ఖాళీలు.
వయోపరిమితి
ఈ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు అర్హత సాధిస్తారు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్ధులకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము
ఎస్.సి/ఎస్.టి అభ్యర్థులకు ఎలాంటి ఛార్జ్ లేదు. ఇతర అభ్యర్థులకు 500 రూ.లు చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి :
ఈ జాబ్ కోసం ఇంటర్వ్యూ విధానంలో దరఖాస్తు చేయాలి. నోటిఫికేషన్‌లో తెలిపిన డేత్ ఇంకా టైం కు హాజరవ్వాలి.
దీనికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు
విద్యార్హత సర్టిఫికెట్లు
వయస్సు నిర్ధారణ ప్రూఫ్
ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ (ఏదైనా ఉంటే)
ఈ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 11, 12, 2024 లో జరుగుతుంది.
వేదిక : NTR College of Veterinary Science. Opposite to Vijayawada International Airport, Gannavaram, Krishna district Andhra Pradesh – 521101.
Donald Trump : ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలవడం మనం చూశాం. ట్రంప్ గెలుపుపై భారత…
Rahul Gandhi : జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గానీ, ఆయన…
Castes In Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. రాష్ట్రంలో అన్ని క్యాటగిరీల్లో కలిపి మొత్తం 243…
IAS Officers : పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం 13 మంది IAS అధికారులను బదిలీ చేసింది. ఉప…
Samantha : సమంత క్రేజ్ అప్పటికీ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. మయోసైటిస్ వలన కొన్నాళ్లు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన…
Janasena : మత్స్యకారుల ఉనికికి, ఉపాధికి విఘాతం కలిగించే జీవో నెం.217ను రద్దు చేయాలని గత ప్రభుత్వంని టీడీపీ నాయకులు,…
Bigg Boss Telugu 8 : సోమవారం వచ్చిందంటే బిగ్ బాస్ హౌజ్లో నామినేషన్ రచ్చ ఏ రేంజ్లో ఉంటుందో…
Beer : ఆల్కహాల్ అనేది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఈ విషయం…
This website uses cookies.