Airport Jobs :విజయవాడ, విశాఖపట్న ఎయిర్ పోర్టుల్లో ఉద్యోగాలు.. AIASL 2024 లేటెస్ట్ ఎయిర్ పోర్ట్ నోటిఫికేషన్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Airport Jobs :విజయవాడ, విశాఖపట్న ఎయిర్ పోర్టుల్లో ఉద్యోగాలు.. AIASL 2024 లేటెస్ట్ ఎయిర్ పోర్ట్ నోటిఫికేషన్..!

 Authored By ramu | The Telugu News | Updated on :9 November 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Airport Jobs :విజయవాడ, విశాఖపట్న ఎయిర్ పోర్టుల్లో ఉద్యోగాలు..AIASL 2024 లేటెస్ట్ ఎయిర్ పోర్ట్ నోటిఫికేషన్..!

Airport Jobs : ఏ.ఐ ఎయిర్ పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ (ఏ.ఐ.ఏ.ఎస్.ఎల్) అనే సంస్థ ఎయిర్ పోర్ట్ సర్వీసుల కోసం ఉద్యోగులను ఎంపిక చేస్తుంది. ఐతే దీని నుంచి ఇప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఎయిర్ పోర్ట్ లో ప్రైవేట్ సంస్థ అయినా, ప్రభుత్వ రంగంతో కూడిన సంస్థగా మంచి ఉద్యోగ అవకాసాలను అందిస్తుంది. ఇంటర్వ్యూ ఆధారంగానే ఎయిర్ పోర్టుల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయవాడ, విశాఖపట్నం ఎయిర్ పోర్టుల్లో ఈ జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే ఈ ఉద్యోగం పొందే ఛాన్స్ ఉంది. టెంత్, ఇంటర్, డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్ధులు అందరు దీనికి అర్హత సాధిస్తారు.

ఈ పోస్ట్ పేరు : రాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లో జూనియర్ ఆఫీసర్ (కస్టమర్ సర్వీస్), యుటిలిటీ ఏజెంట్ కమ్ రాంప్ డ్రైవర్

Airport Jobs విద్యా అర్హత

ఈ జూనియర్ ఆఫీసర్ పోస్టులకు మినిమం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. రాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లేదా మిగతా యుటిలిటీ ఏజెంట్ పోస్టులకు కనీసం 10వ తరగతి పూర్తి చేసిన ఉండాలి ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ ఉండి తీరాలి.

ఖాళీలు : మొత్తం 13 ఖాళీలు.

వయోపరిమితి

ఈ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు అర్హత సాధిస్తారు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్ధులకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము

ఎస్.సి/ఎస్.టి అభ్యర్థులకు ఎలాంటి ఛార్జ్ లేదు. ఇతర అభ్యర్థులకు 500 రూ.లు చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఎలా చేసుకోవాలి :

ఈ జాబ్ కోసం ఇంటర్వ్యూ విధానంలో దరఖాస్తు చేయాలి. నోటిఫికేషన్‌లో తెలిపిన డేత్ ఇంకా టైం కు హాజరవ్వాలి.

దీనికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు

Airport Jobs విజయవాడ విశాఖపట్న ఎయిర్ పోర్టుల్లో ఉద్యోగాలు AIASL 2024 లేటెస్ట్ ఎయిర్ పోర్ట్ నోటిఫికేషన్

Airport Jobs :విజయవాడ, విశాఖపట్న ఎయిర్ పోర్టుల్లో ఉద్యోగాలు.. AIASL 2024 లేటెస్ట్ ఎయిర్ పోర్ట్ నోటిఫికేషన్..!

విద్యార్హత సర్టిఫికెట్లు

వయస్సు నిర్ధారణ ప్రూఫ్

ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ (ఏదైనా ఉంటే)

ఈ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 11, 12, 2024 లో జరుగుతుంది.

వేదిక : NTR College of Veterinary Science. Opposite to Vijayawada International Airport, Gannavaram, Krishna district Andhra Pradesh – 521101.

Advertisement
WhatsApp Group Join Now

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది