
Airtel : రూ.200 లోపే ఎయిర్‌టెల్ కొత్త చౌక రీఛార్జ్ ప్లాన్‌లు.. అపరిమిత కాలింగ్, ఉచిత SMS, డేటాతో!
Airtel : టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన కోట్లాది మంది వినియోగదారుల కోసం మరో చౌక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ప్రత్యేకించి, ఎయిర్‌టెల్ సిమ్‌ను సెకండరీ నంబర్‌గా వాడే స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఈ ప్లాన్‌ను టార్గెట్ చేస్తోంది. డేటా అవసరమైనప్పుడు మాత్రమే యాక్సెస్ చేసే కస్టమర్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
₹189 ప్లాన్ లో వినియోగదారులు పొందే ప్రయోజనాలు చూస్తే.. చెల్లుబాటు కాలం: 21 రోజులు, డేటా: మొత్తం 1GB, అపరిమిత వాయిస్ కాలింగ్, ఉచిత SMSలు: 300, జాతీయ రోమింగ్: ఉచితం (జమ్మూ & కాశ్మీర్ మినహా దేశవ్యాప్తంగా). ఇక ₹199 ప్లాన్ హైలైట్స్ చూస్తే.. చెల్లుబాటు కాలం: 28 రోజులు, డేటా: 2GB హై-స్పీడ్, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఉచిత SMSలు, జాతీయ రోమింగ్ సపోర్ట్ ఈ రెండు ప్లాన్లు తక్కువ ధరలో ఉండటంతో,
Airtel : రూ.200 లోపే ఎయిర్‌టెల్ కొత్త చౌక రీఛార్జ్ ప్లాన్‌లు.. అపరిమిత కాలింగ్, ఉచిత SMS, డేటాతో!
ముఖ్యంగా సెకండరీ సిమ్ వినియోగదారులకు మరియు తక్కువ డేటా అవసరాలున్న వారికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. TRAI నివేదిక ప్రకారం, ఎయిర్‌టెల్ ప్రతి నెలా లక్షలాది కొత్త వినియోగదారులను తన నెట్‌వర్క్ అందిస్తుంది.. జియోకి పోటీగా, ఎయిర్‌టెల్ కూడా పబ్లిక్ డిమాండ్‌కు అనుగుణంగా చౌక ధరల ప్లాన్‌లు అందిస్తోంది.కేవలం మొబైల్ సేవలే కాదు, కంపెనీ Xstream ఫైబర్, ఎయిర్ ఫైబర్, డిజిటల్ టీవీ వంటి సేవలతో కూడా ముందున్నది.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.