Airtel : రూ.200 లోపే ఎయిర్‌టెల్‌ కొత్త చౌక రీఛార్జ్ ప్లాన్‌లు.. అపరిమిత కాలింగ్, ఉచిత SMS, డేటాతో! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Airtel : రూ.200 లోపే ఎయిర్‌టెల్‌ కొత్త చౌక రీఛార్జ్ ప్లాన్‌లు.. అపరిమిత కాలింగ్, ఉచిత SMS, డేటాతో!

 Authored By ramu | The Telugu News | Updated on :13 July 2025,12:00 pm

Airtel : టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన కోట్లాది మంది వినియోగదారుల కోసం మరో చౌక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ప్రత్యేకించి, ఎయిర్‌టెల్ సిమ్‌ను సెకండరీ నంబర్‌గా వాడే స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఈ ప్లాన్‌ను టార్గెట్ చేస్తోంది. డేటా అవసరమైనప్పుడు మాత్రమే యాక్సెస్ చేసే కస్టమర్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

Airtel : ఆల‌స్యం చేయ‌కండి..

₹189 ప్లాన్ లో వినియోగదారులు పొందే ప్రయోజనాలు చూస్తే.. చెల్లుబాటు కాలం: 21 రోజులు, డేటా: మొత్తం 1GB, అపరిమిత వాయిస్ కాలింగ్, ఉచిత SMSలు: 300, జాతీయ రోమింగ్: ఉచితం (జమ్మూ & కాశ్మీర్ మినహా దేశవ్యాప్తంగా). ఇక ₹199 ప్లాన్‌ హైలైట్స్ చూస్తే.. చెల్లుబాటు కాలం: 28 రోజులు, డేటా: 2GB హై-స్పీడ్, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఉచిత SMSలు, జాతీయ రోమింగ్ సపోర్ట్ ఈ రెండు ప్లాన్లు తక్కువ ధరలో ఉండటంతో,

Airtel రూ200 లోపే ఎయిర్‌టెల్‌ కొత్త చౌక రీఛార్జ్ ప్లాన్‌లు అపరిమిత కాలింగ్ ఉచిత SMS డేటాతో

Airtel : రూ.200 లోపే ఎయిర్‌టెల్‌ కొత్త చౌక రీఛార్జ్ ప్లాన్‌లు.. అపరిమిత కాలింగ్, ఉచిత SMS, డేటాతో!

ముఖ్యంగా సెకండరీ సిమ్ వినియోగదారులకు మరియు తక్కువ డేటా అవసరాలున్న వారికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. TRAI నివేదిక ప్రకారం, ఎయిర్‌టెల్ ప్రతి నెలా లక్షలాది కొత్త వినియోగదారులను తన నెట్‌వర్క్ అందిస్తుంది.. జియోకి పోటీగా, ఎయిర్‌టెల్ కూడా పబ్లిక్ డిమాండ్‌కు అనుగుణంగా చౌక ధరల ప్లాన్‌లు అందిస్తోంది.కేవలం మొబైల్ సేవలే కాదు, కంపెనీ Xstream ఫైబర్, ఎయిర్ ఫైబర్, డిజిటల్ టీవీ వంటి సేవలతో కూడా ముందున్నది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది