
#image_title
Akhanda 2 | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2’ ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. మొదట ఈ చిత్రం పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమాతో సమానంగా రిలీజ్ చేయాలని మేకర్స్ యోచించినా, నిర్మాణంలో ఆలస్యం కారణంగా విడుదల వాయిదా వేసుకున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వెలువడింది.
#image_title
క్లారిటీ ఇచ్చారు..
పవన్ కళ్యాణ్ OG ప్రీమియర్ షోలో ‘అఖండ 2’ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 5, 2025న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల ముందుకు రానుంది. OG ప్రింట్స్‌తో పాటు ఓ స్పెషల్ టీజర్‌ను జతచేసి ఈ తేదీని ప్రకటించడంతో నందమూరి అభిమానుల్లో ఆనందం వెల్లివిరిచింది.
ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తుండగా, ఆది పినిశెట్టి ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలీ మల్హోత్రా ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది.14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీనాథ్ అచంట ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, ఎం.తేజస్విని నందమూరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సునీతంగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా పెను సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు…
LPG Gas Cylinder Subsidy: దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2026 సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 1న…
Today Gold Rate 13 January 2026 : ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం Today Gold price , వెండి…
Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…
Bhartha Mahasayulaki Wignyapthi : మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…
Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…
Mahindra XUV 7 XO : భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…
Mana Shankara Vara Prasad Garu Movie Collections : బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే అన్ని చోట్లా ఎక్స్‌లెంట్…
This website uses cookies.