#image_title
Alcohol | మందు ప్రియులందరికీ ఒకేలా అభిరుచి ఉండదు. ఒకరు స్ట్రైట్ విస్కీని ఇష్టపడతారు, మరొకరు నీటితో కలిపి తాగుతారు, ఇంకొందరు ఐస్ వేస్తారు. అయితే సైన్స్ ప్రకారం, విస్కీకి కొద్దిగా నీరు కలపడం వల్ల దాని రుచి మరింత మెరుగవుతుంది. ఇటీవల స్వీడన్ లో జరిగిన ఒక అధ్యయనంలో, విస్కీని 20 శాతం ABV (Alcohol By Volume) వరకూ నీటితో కలపడం వల్ల దాని రుచి, వాసన మరింతగా బయటపడుతుందని తేలింది. అంటే సుమారుగా సగం విస్కీ – సగం నీరు నిష్పత్తిలో కలిపితే, మంచి అనుభూతిని కలిగిస్తుందన్నమాట.
#image_title
ఇలా చేయండి..!
అదే విషయాన్ని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులూ ధృవీకరించారు. వారి అధ్యయనాల ప్రకారం, నీరు జోడించడంలో ఒక హద్దు ఉండాలి. ఎక్కువగా కలిపితే విస్కీలోని సున్నితమైన రుచి భాగాలు కలిసి పోతాయి. 60 మిల్లీలీటర్ల విస్కీకి గరిష్టంగా 12 మిల్లీలీటర్ల నీటిని మాత్రమే కలపడం మంచిదని సూచించారు. అంటే ఇది సుమారు 20% నీటి మోతాదుని సూచిస్తుంది.
ఐస్ కలపడం కొంత మందికి అభిరుచి విషయంలో ప్రాధాన్యం కలిగి ఉన్నా, ఇది కాస్త వివాదాస్పద అంశం కూడా. చలికాలాల్లో లేదా చల్లటి వాతావరణాల్లో ఐస్ తాగేవారికి అంతగా అవసరం ఉండకపోవచ్చు. కానీ వేడి వాతావరణంలో, ఉదాహరణకు మనదేశంలో, కొంచెం ఐస్ వేసుకోవడం సహజమే. ఇది ఆల్కహాల్ వేడి ప్రభావాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
Chikoo | చాలామందికి ఇష్టమైన రుచికరమైన పండు సపోటా (చిక్కు పండు), ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మానికి కూడా అపూర్వమైన ఔషధంగా…
Soya Health Benefits | అధిక పోషక విలువలు కలిగిన సోయాబీన్స్ (Soybeans) ప్రోటీన్, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి మూలకాలను సమృద్ధిగా…
Beetroot juice | బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల హేమోగ్లోబిన్ స్థాయి మెరుగవుతుందని నమ్మకం. కాలేయం, గుండె ఆరోగ్యానికి, ఇంకా చర్మం…
Sarpa Dosha | సర్ప దోషం నివారణలకు కోసం భారతదేశంలో అనేక దేవాలయాలు ప్రసిద్ధి చెందాయి. ఆ ఆలయాలకు వెళ్తే సర్ప…
Huge Relief for KCR : తెలంగాణ హైకోర్టు కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ పీసీ…
BSNL | ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) మరోసారి ఆకర్షణీయమైన డేటా ప్లాన్‌లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ప్రైవేట్…
Pawan- Bunny | ఇండియన్ సినిమా అభిమానుల మధ్య హీరోల గురించి వాదనలు, గొడవలు, ట్రోలింగ్‌లు కొత్త విషయం కాదు.…
KCR suspends daughter K Kavitha from BRS : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ బీఆర్ఎస్ పార్టీ కీలక…
This website uses cookies.