Ambati Rambabu : బాబు కక్కుర్తి వల్లే రూ.800 కోట్ల అదనపు భారం అంబటి రాంబాబు

Ambati Rambabu : పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో ఈనాడు లో వస్తున్న కథనాలపై మంత్రి అంబటి రాంబాబు సీరియస్ అయ్యారు. ఇటీవలే జల వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్ట్‌ కు సంబంధించిన విషయాలపై తీవ్రమైన కసరత్తు చేస్తున్నట్లుగా ప్రకటించాడు. పనులు స్పీడ్ గా చేయాలనే ఉద్దేశ్యంతో అధికారులను మరియు కాంట్రాక్టర్ లను ఆదేశించినట్లుగా ఆయన పేర్కొన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్ట్‌ ల విషయంలో కూడా ఆయన స్పీడ్‌ కనిపిస్తుంది.

తాజాగా ఈనాడు లో వచ్చిన పోలవరంకు ఏమైంది కథనానికి చాలా సీరియస్ అయ్యాడు. గతంలో చంద్రబాబు నాయుడు పాల్పడిన అక్రమాలు రామోజీరావుకు కనిపించడం లేదా… ఆయన ఏం చేసినా కూడా రామోజీ రావుకు మంచిగానే ఉంటుందా అంటూ అంబటి ప్రశ్నించాడు. ఎందుకు గతంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పాల్పడిన అక్రమాల గురించి రామోజీ రావు తన ఈనాడు పేపర్ లో చూపించలేదు అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించాడు.

Ambati Rambabu fire on chandra babu and eenadu ramoji rao about polavaram

పోలవరం కాఫర్ డ్యామ్‌ మరియు డయా ఫ్రంవాల్‌ దెబ్బతినడానికి కారణం చంద్రబాబు నాయుడు కాదా అంటూ అంబటి ప్రశ్నించాడు. బాబు కమీషన్ ల కక్కుర్తి వల్లే 800 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అంటూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ విషయం రామోజీ రావుకు కనిపించదు.. ఈనాడులు ఆ విషయం ఎప్పుడు కూడా వెలుగు లోకి రాదు. కాని తాము ప్రజలుకు ఎంత మంచి చేయాలనుకున్నా… పోలవరం కల నెరవేర్చాలని మేము ప్రయత్నిస్తున్నా కూడా ఈనాడు మాత్రం తప్పుడు రాతలు రాస్తూ ఉందన్నాడు. పోలవరం విషయంలో వైకాపా ప్రభుత్వంకు చిత్తశుద్ది ఉంది.. తప్పకుండా గడువు లోపు పూర్తి అయ్యేలా ప్రయత్నిస్తామంటూ అంబటి పేర్కొన్నాడు.

Recent Posts

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

6 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

7 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

8 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

10 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

11 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

12 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

13 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

14 hours ago