
#image_title
Anchor Sowmya | పలు కన్నడ, తెలుగు సీరియల్స్‌తో పాటు జబర్దస్త్ వంటి షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ సౌమ్య తన జీవితంలో ఎదురైన కష్టాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. యాంకరింగ్ కెరీర్‌ను కన్నడలో ప్రారంభించి, తరువాత తెలుగు టీవీ ఇండస్ట్రీకి వచ్చిన సౌమ్య…ఇప్పుడు పలు టీవీ కార్యక్రమాల్లో యాంకర్‌గా బిజీగా మారింది.
#image_title
ఎన్నో కష్టాలు..
తాజాగా ఓ టెలివిజన్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌమ్య అప్పటి సంఘటనలను గుర్తు చేసుకుంది. కాలేజీ రోజులలో పార్ట్ టైమ్‌గా యాంకరింగ్ చేస్తున్నాను. ఒకరోజు ఓ పెద్ద కన్నడ హీరో ఇంటర్వ్యూచేయాలి. ఆ ఇంటర్వ్యూకు వెళ్తుండగా రోడ్డుపై యాక్సిడెంట్ అయ్యింది. కార్ ఢీకొట్టి వెళ్ళిపోయింది. నన్ను చూసినవాళ్లు హాస్పిటల్‌కు వెళ్లమన్నారు. కానీ నా కాళ్లు నెత్తురోడుతున్నా, ఇంటర్వ్యూకు వెళ్లాల్సిందే అనిపించింది” అని చెప్పింది.
“ఎందుకంటే నేను వెళ్లకపోతే ఇంకొకరిని పంపించేస్తారు. నన్ను పిలిచిన ఆ ఛానల్ ఇక నన్ను నమ్మదు. అంతేకాదు, ఆ డబ్బులు కూడా పోతాయేమో అనిపించింది. అప్పుడు ఆ డబ్బులు నాకు ఎంతగానో అవసరం. అందుకే కాలికి కట్టుకేసుకొని ఇంటర్వ్యూకు వెళ్లాను” అంటూ సౌమ్య చెప్పిన ఈ సంఘటన నెటిజన్ల మనసులను కదిలిస్తోంది. అయితే ఆ సమయంలో తన బాధను ఎవరూ చూడలేదని, తన భవిష్యత్తు కోసం ఎలాంటి త్యాగాలైనా చేయాల్సి వచ్చిందని తెలిపింది.
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
This website uses cookies.