Andhra Pradesh Capital : రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Andhra Pradesh Capital : రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

 Authored By prabhas | The Telugu News | Updated on :28 November 2022,10:10 pm

Andhra Pradesh Capital : హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలని.. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే అమరావతి పరిధిలో నిర్మాణాలపై.. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే అమరావతిలో ప్లాట్లు అభివృద్ధి చేసి.. 3 నెలల్లో ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలపైనా స్టే 6 నెలల్లో రాజధాని నిర్మించాలన్న

హైకోర్టు ఆదేశాలపై స్టే 6 నెలల్లో రాజధాని నిర్మించాలనడం కరెక్ట్ కాదు : సుప్రీం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే ఎలా?: సుప్రీంకోర్టు హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా?: సుప్రీంకోర్టు మీరే ప్రభుత్వమైతే అక్కడ కేబినెట్ ఎందుకు ? :

Andhra Pradesh capital case on Supreme Court

Andhra Pradesh capital case on Supreme Court

సుప్రీం హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తే ఎలా అని సుప్రీం ప్రశ్న అభివృద్ధి ఎలా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదా? హైకోర్టు ఈ విషయంలో తన పరిధిని అతిక్రమించింది : సుప్రీం రాజధాని ఇదే ప్రాంతంలో ఉండాలని ఒక రాష్ట్రాన్ని ఆదేశించలేం..ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్రానికి చెప్పలేం : సుప్రీం ప్రతివాదులకు నోటీసులు, తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది