
Andhra Pradesh : నామినేట్ పోస్ట్‌లు భర్తీ.. ఎవరికి ఏ పదవి అంటే..!
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో, నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియలో భాగంగా ముఖ్యమైన కార్పొరేషన్లు, కమిషన్లకు కొత్త ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని సామాజిక వర్గాలు, కూటమి పార్టీలకు ప్రాధాన్యం కల్పిస్తూ ఈ నియామకాలు జరగడం గమనార్హం. మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్: పీతల సుజాత (భీమవరం, టీడీపీ) APNRT సొసైటీ: రవి వేమూరు (తెనాలి, టీడీపీ) APSSDC: బురుగుపల్లి శేషారావు (నిడదవోలు, టీడీపీ)
APEWIDC: ఎస్. రాజశేఖర్ (కుప్పం, టీడీపీ) టైలర్ అభివృద్ధి సహకార సమాఖ్య: ఆకాసపు స్వామి (తాడేపల్లిగూడెం, టీడీపీ) గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్: సుగుణమ్మ (తిరుపతి, టీడీపీ) కార్మిక సంక్షేమ బోర్డు: వెంకట శివుడు యాదవ్ (గుంతకల్, టీడీపీ) భవన నిర్మాణ కార్మికుల బోర్డు: వలవల బాబ్జీ (తాడేపల్లిగూడెం, టీడీపీ) తుడా: దివాకర్ రెడ్డి (తిరుపతి, టీడీపీ) ఈయుడీఏ: వాణి వెంకట శివ ప్రసాద్ పెన్నుబోయిన (ఏలూరు, టీడీపీ) మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య: పెదిరాజు కొల్లు (నరసాపురం, టీడీపీ) కుమ్మరి శాలివాహన సంక్షేమ కార్పొరేషన్: పేరేపి ఈశ్వర్ (విజయవాడ తూర్పు, టీడీపీ) వడ్డెర సంక్షేమ కార్పొరేషన్: మల్లెల ఈశ్వరరావు (గుంటూరు పశ్చిమ, టీడీపీ) అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: మాలేపాటి సుబ్బానాయుడు (కావలి, టీడీపీ)
Andhra Pradesh : నామినేట్ పోస్ట్‌లు భర్తీ.. ఎవరికి ఏ పదవి అంటే..!
మిత్రపక్షాలకు … ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన జనసేన మరియు భాజపా పార్టీలకు కూడా పలు పదవులు కేటాయించారు. హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్: పసుపులేటి హరిప్రసాద్ (తిరుపతి, జనసేన) APSIDC: లీలాకృష్ణ (మండపేట, జనసేన) లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ: రియాజ్ (ఒంగోలు, జనసేన) షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్: సోల్ల బోజ్జి రెడ్డి (రంపచోడవరం, భాజపా) ఈ నియామకాలతో సీనియర్ లకు చంద్రబాబు న్యాయం చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీ కూడా జరగనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే నాయకులకు వారి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.