AP Constable Jobs : కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేస్తున్నారా.. ఐతే ఇది మీ కోసమే తప్పక చూడండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP Constable Jobs : కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేస్తున్నారా.. ఐతే ఇది మీ కోసమే తప్పక చూడండి..!

 Authored By ramu | The Telugu News | Updated on :19 November 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  AP Constable Jobs : కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేస్తున్నారా.. ఐతే ఇది మీ కోసమే తప్పక చూడండి..!

AP Constable Jobs : ఆంధ్రప్రదేశ్ లో కానిస్టేబుల్ జాబ్ కి పోటీ చేస్తున్న అభ్యర్ధులందరికీ కొన్ని అంశాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. ముఖ్యంగా ఫిజికల్ మెజర్ మెంట్ టెస్ట్ (పి.ఎం.టి), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పి.ఈ.టి) కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్న అభ్యర్ధులు ఈ అవకాశాన్ని నవంబర్ 21 లోగా ఉపయోగించుకోవాలి.

పీ.ఈ.టి, పీ.ఎం.టి పోస్ట్ అప్లై కోసం చివరి తేదీ నవంబర్ 21, 2024

శమయం : సాయంత్రం 5 గంటల తర్వాత ప్రక్రియ ముగుస్తుంది.

టెస్ట్ తేదీ : డిసెంబర్ 2024 చివరి వారలో

AP Constable Jobs ఇది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చేస్తున్నారు..

ఐతే ఈ జాబ్ గురించి ఏదైనా సందేహాలు ఉంటే.. వారు హెల్ప్ లైన్ నంబర్ లను సంప్రదించాల్సి ఉంటుంది.

9441450639, 9100203323.

ఈ రెండు నంబర్స్ ను సంప్రదించి దీనికి సంబందిచిన మొత్తం డీటైల్స్ కనుక్కునే అవకాశం ఉంది.

ఐతే గడువు ముగియకుండా ముందే మీ దరఖాస్తుని పూర్తి చేసి జాబ్ కి అప్లై చేయండి.

ఐతే అప్లై చేసిన అభ్యర్ధులకు ఎలాంటి టెస్ట్ లు ఉంటాయి. అర్హత ప్రమాణాలు ఏంటి.. వయసు పర్మితి ఏంటి.. సెలక్షన్ ఎలా జరుగుతుంది.. ఇంటర్వ్యూ ఏదైనా ఉంటుందా లాంటి విషయాలు కూడా సమందిత నంబర్స్ కు ఫోన్ చేస్తే పూర్తి వివరాలు అందిస్తారు.

AP Constable Jobs కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేస్తున్నారా ఐతే ఇది మీ కోసమే తప్పక చూడండి

AP Constable Jobs : కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేస్తున్నారా.. ఐతే ఇది మీ కోసమే తప్పక చూడండి..!

ఏపీలో పోలీస్ రిక్రూట్ మెంట్ సివిల్, ఇంకా స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ కోసం కూడా త్వరలో నోటిఫికేషన్ అందిస్తుంది. ఐతే ఈలోగా పి.ఈ.టీ, పి.ఎం.టి లను సెలెక్ట్ చేయాలని చూస్తున్నారు.

మాములుగా హోం గార్డ్, కానిస్టేబుల్ కోసమే దేహదారుడ్యం బాగా ఉండాలని అంటారు. ఐతే వారికి ట్రైనింగ్ ఇచ్చే పి.ఈ.టి, పీ.ఎం.టి లకు ఇంకాస్త ఫిట్ నెస్ అవసరం ఉంటుంది. ఐతే వీటి ప్రమాణాలు ఎంపిక విధానం అంతా ఎవరైతే అప్లై చేస్తారో వారికి అందిస్తారు.

Advertisement
WhatsApp Group Join Now

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది