
Rohit Sharma Biopic : రోహిత్ బయోపిక్.. ఆ ఇద్దరిలో ఒకరు పర్ఫెక్ట్ అంటున్న నెటిజెన్లు మీ ఓటు ఎవరికో..?
Rohit Sharma Biopic : రియల్ లైఫ్ వ్యక్తుల జీవిత కథలను తెర మీద చూపించే ప్రయత్నం ఈమధ్య ఎక్కువ అయ్యింది. బయోపిక్ సినిమాలకు మంచి క్రేజ్ ఉన్న సందర్భంగా లెజెండరీ పర్సన్స్ అందరి గురించి సినిమాలు చేస్తున్నారు. ఇక స్టార్ క్రికెటర్స్ గురించి చేస్తున్న సినిమాలైతే స్పెషల్ గా ఉంటాయి. ఇప్పటికే ధోని, సచిన్, శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరణ్ బయోపిక్ లు వచ్చాయి. ఇక ఇప్పుడు తాజాగా ఇండియాకు టీ 20 వరల్డ్ కప్ తెచ్చిన హిట్ మ్యాన్ సూపర్ కెప్టెన్ రోహిత్ శర్మ బయోపిక్ చేయాలని చూస్తున్నారు. 2011 లో వరల్డ్ కప్ ఛాన్స్ మిస్ చేసుకున్న రోహిత్.. 2013 నుంచి ఓపెనర్ గా వస్తున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు రోహిత్ తన బ్యాటుతో క్రికెట్ ఫ్యాన్స్ ని అలరిస్తూనే ఉన్నాడు.
కెప్టెన్ గా ఎన్నో ప్రెస్టీజియస్ కప్ లను గెలుచుకున్న రోహిత్ బ్యాట్స్ మన్ గా కూడా రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ 20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ టీ20 ఫార్మెట్ కు గుడ్ బై చెప్పాడు. ఐతే త్వరలోనే వన్ డేలకు దూరమయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి.రోహిత్ బయోపిక్ సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఐతే అలా చేస్తే మాత్రం అందులో తెలుగు స్టార్స్ నటించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. తెలుగు స్టార్స్ ఎన్.టి.ఆర్ లేదా శర్వానంద్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు రోహిత్ బయోపిక్ లో పర్ఫెక్ట్ అవుతారని అంటున్నారు. ఎన్.టి.ఆర్ రోహిత్ బయోపిక్ చేస్తే మాత్రం అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
Rohit Sharma Biopic : రోహిత్ బయోపిక్.. ఆ ఇద్దరిలో ఒకరు పర్ఫెక్ట్ అంటున్న నెటిజెన్లు మీ ఓటు ఎవరికో..?
శర్వానంద్ అయినా కూడా పర్వాలేదని అంటున్నారు ఆడియన్స్. రోహిత్ బయోపిక్ వస్తే మాత్రం సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు. రోహిత్ గా స్క్రీన్ మీద ఎవరైతే బాగుంటారో అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. తారక్. శర్వానంద్ ఫస్ట్ ఆప్షన్ గా ఆడియన్స్ ఎంపిక చేశారు. ఐతే ఆ సినిమా చేయాలని అనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా ప్రేక్షకుల సమీక్షని కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని చెప్పొచ్చు.
PNG Connection : దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పైప్‌లైన్ నేచురల్ గ్యాస్ (PNG)పై ప్రజల్లో…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత పద్ధతిలోనే ఇరాన్…
Revanth Reddy : తెలంగాణ అన్నదాతల ముఖాల్లో చిరునవ్వులు పూయించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ రెండు అదిరిపోయే…
Modi on Iran : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న ఒక…
Dhurandhar 2 Collections : బాలీవుడ్ Bollywood స్టార్ హీరో రణవీర్ సింగ్ Ranveer Singh నటించిన లేటెస్ట్ యాక్షన్…
Garikapati Narasimha Rao : ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. తన…
Vidadala Rajini : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట మరోసారి నిజం కాబోతోందా? గత కొద్ది…
Gas Cylinder : మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్…
Realme 5G : భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ రంగం రోజురోజుకు విస్తరిస్తుండగా రియల్‌మీ బ్రాండ్ వేగంగా ఎదుగుతూ వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించింది.…
Rythu Bharosa : తెలంగాణలో సాగు ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఊరట కలిగించే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం అమలు…
Gold Silver Rate 22 March 2026 : బంగారం కొనాలనుకునే సామాన్యులకు, పసిడి ప్రియులకు ఇది నిజంగా పెద్ద…
Fruits for summer : ఎండలు మండిపోతున్న వేసవి కాలంలో మన శరీరం అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే క్రమంలో ఎక్కువగా…
This website uses cookies.