Sambar Recipe : బ్యాచులర్ సాంబార్ రెసిపీ.. చిటికెలో చేసేయొచ్చు.. ఎలాగో తెలుసా?
Sambar Recipe ; ఇంట్లో ఇడ్లీ, దోశల గురించి తరచుగా చట్నీ చేసి అలసిపోయారా.. దాన్ని ఊరికే తినలేకపోతున్నారా.. అయితే మీ బ్యాచులర్ సాంబార్ మీ కోసమే. దీన్ని కేవలం టిఫిన్లలోనే కాదండోయ్… అన్నంలోనూ తినేయొచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ సాంబార్ ను చాలా ఈజీగా చేస్కోవచ్చు. అయితే పప్పు వేయకుండా చేసే ఈ సాంబార్ నే స్పీకర్ సాంబార్ అంటారు. అయితే దీన్ని ఎలా తయారు చేసువకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా కావాల్సిన పదార్థాలు.. ఒక టేబుల్ స్పూన్ నూనె, అర చెంచా ఆవాలు, అర కప్పు పప్పు, చిటికెడు గుమ్మడి పొడ, కొద్దిగా కరివేపాకు, ఒఖ ఉల్లిపాయ, రెండు పచ్చి మిర్చి, 2 టమాటాలు, 3 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి, ఉప్పు రుచికి సరిపడా, బెల్లం అర టేబుల్ స్పూన్, నీరు కావాల్సినంత, కొత్తిమీర కొద్దిగా.
తయారీ విధానం.. ముందుగా ఓవెన్ లో ఓ బాణాలి పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక ఆవాలు, మినప పప్పు మెంతి పొడి, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు చల్లి బాగా వేయించాలి. తర్వాత టమాటాలు వేసి బాగా గిలకొట్టిన తర్వాత సాంబార్ పొడి వేసి కలుపుతూ అవసరమైనంత నీళ్లు పోసి బాగా మరిగించాలి. తర్వాత పంచదార వేసి మూతపెట్టి మరో పది నిమిషాలు సన్నని మంట మీద ఉడకబెట్టాలి. పైన కొత్తిమీర చల్లాలి.