job notification : నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్నారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొవిడ్ మహమ్మారి కట్టడికి విధించిన లాక్ డౌన్, ఆ తర్వాత పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది ప్రైవేటు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.బ్యాంక్ ఆఫ్ బరోడా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 105 ఖాళీలను భర్తీ చేయనున్నది. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రాసెస్ ఈ నెల 7న స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఈ నెల 27గా డిసైడ్ చేశారు.
కాబట్టి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ డేట్ లోపే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్డ్‌గా స్టడీ చేయాల్సి ఉంటుంది.ఉద్యోగాల కోసం అర్హత కలిగిన అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా వెబ్ సైట్ కు వెళ్లి అప్లై చేసుకోవచ్చు. వెబ్ సైట్ లో కెరీర్ ఆప్షన్ ఎంచుకుని, కరెంట్ ఆపర్చునిటీస్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత రిక్రూట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్, వెల్త్ మేనేజ్ మెంట్ సర్విసెస్ డిపార్ట్ మెంట్ .. మీకు అర్హత ఉన్న జాబ్ ప్రొఫైల్ సెలక్ట్ చేసుకుని ‘అప్లై నవ్ ’ అనే బటన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి..
ఆ తర్వాత భవిష్యత్తు అవసరాల కోసం మీ అప్లికేషన్ ను మీ దగ్గరే ఉంచుకోండి. వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ విభాగంలో మొత్తం 58 ఖాళీలు ఉండగా, అగ్రి బ్యాంకింగ్ విభాగంలో 47 అగ్రికల్చర్ మార్కెటింగ్ ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న క్రమంలో అభ్యర్థులు నోటిఫికేషన్ లో సూచించిన.. సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ కంపల్సరీగా కలిగి ఉండాలి. సంబంధిత విభాగం అనుభవం కూడా ఉండాలి. పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చదువుకున్న తర్వాతనే అప్లై చేయాల్సి ఉంటుంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.