Before Marriage : పెళ్లికి ముందే ఆ సంబంధాలు.. మితిమీరిన కోరిక.. సర్వేలో బయటపడిన ఆ విషయం…?
ప్రధానాంశాలు:
Before Marriage : పెళ్లికి ముందే ఆ సంబంధాలు.. మితిమీరిన కోరిక.. సర్వేలో బయటపడిన ఆ విషయం...?
Before Marriage : ప్రస్తుత సమాజంలో యువతీ, యువకులు చెడుదారుల వైపు అడిగేస్తున్నారు. పెళ్లికి Marriage ముందే కొత్తదనం కోసం శారీరక సంబంధాల ఫై ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఈ శారీరక సంబంధాల గురించి భారతీయ సాంస్కృతిలో సర్వేలు పై ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. 87 శాతం మంది వివాహానికి ముందే సంబంధాలను పెట్టుకుంటున్నారు. లెడ్ ఇన్ ఇండియా సర్వేలో తేలింది. 62 శాతం మంది తమ శారీరక సంబంధాలతో కొత్తదనం కోరుకుంటున్నారు. 50 మంది మాత్రం శారీరక జీవితం మెరుగుపరచడానికి వెళ్లే ఉత్పత్తులను ఆశ్రయిస్తున్నాను. ఆరోగ్య నిపుణులు వారి అంచనా ప్రకారం, కోరికలు, బావలను స్వేచ్ఛగా వ్యక్తపరిచినప్పుడే సంబంధాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ సర్వేలో మారుతున్న సంబంధాల దృశ్యాలను చూపిస్తున్నారు. భారతీయ సాంస్కృతిలో జీవన విధానంలో టెక్నాలజీలు ఎన్నో వచ్చాయి. అయినా కానీ సాంప్రదాయాలు మాత్రం మారిపోతున్నాయి. ఇలా వచ్చిన మార్పుల వల్ల ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయి. సర్వే ప్రకారం 10,000 మందిలో 87% మంది వివాహానికి ముందే శారీరక సంబంధాలు కలిగి ఉన్నారని తేలింది. ఈ శారీరక సంబంధాల మీద కొత్త మార్గాలను చూపిస్తూ చర్చనీయాoశ్యాకంగా మారింది. తేదీన పూర్తి సమాచారాన్ని గురించి తెలుసుకుందాం.
Before Marriage లెడ్ ఇన్ ఇండియా సర్వే
2025 పేరుతో మై న్యూస్ అనే బెడ్ రూమ్ వెల్నెస్ బ్రాండ్ నిర్వహించిన ఈ సర్వేలో 10,000 మందికి పైగా వారి అభిప్రాయాలను సేకరించిoది లెడ్ ఇన్ ఇండియా సర్వే. ఈ సర్వేలో తేలింది ఏమిటంటే ఆధునిక ప్రేమ వ్యవహారాలు, శారీరక సంబంధాలు, శారీరక జీవితం గురించి ఆసక్తికరమైన నిజాలను వెల్లడించింది. వివాహాలకి ముందే సంబంధాలు పెట్టుకుని ఉండడం. ఈ విషయంపై సమాజంలో అంగీకారం పెరగటం వంటి అంశాలు కూడా ఉన్నాయి.
సంబంధాలలో కొత్తదనం కోసం ఆశ : సర్వేలో తేలింది ఏమిటంటే 62 శాతం మంది తమ సంబంధాలతో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. వారిలో 50 శాతం మంది శారీరక జీవితం మెరుగుపరచడానికి కొన్ని ఉత్పత్తులను ఉపయోగించాలని భావిస్తున్నారు. 55% మంది తమ శారీరక జీవితం మీద అసంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. సర్వేలో తేలిన ఈ డేటా ఆధునిక జీవన విధానంలో సంబంధాలు ఎలా మారుతున్నాయో చెబుతుంది.
Before Marriage వివాహితుల అసంతృప్తి
ఈ సర్వేలో 59% మంది వివాహితులు తమ శారీరక జీవితంపై సంతోషంగా లేరని చెప్పారు. ఇందులో మహిళలు ఆరవ శాతం అసంతృప్తి ఉండగా.. పురుషులలో ఇది 53% మాత్రమే అని తేలింది. కారణాలు – అనేకం గోప్యత లేకపోవడం, పని ఒత్తిడి, సంబంధాల మీద సరైన అవగాహన లేకపోవడం ప్రధాన కారణాలను చెబుతున్నారు.
నిపుణులు అభిప్రాయం : పెద్దవాళ్లు కొంతమందికి చిన్నతనంలోనే వివాహం చేస్తుంటారు. పిల్లలు బాధ్యతలు ఎక్కువ కావడంతో భార్యాభర్తల ఏరూరి మధ్య ఆత్మీయత తగ్గిపోయి గొడవలకు దారితీస్తుందని అంటున్నారు. అలాగే చిన్న వయసులోనే పెళ్లి చేయటం వల్ల వారిలో ఆ విషయంలో అవగాహన లేకపోవడం కూడా సమస్యని చెబుతున్నారు. భార్యాభర్తలు తమ కోరికలను తమ భావాలను స్వేచ్ఛగా చెప్పుకోకపోవడం సమస్యలకు దారితీస్తుందని నీ పనులు చెబుతున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పరస్పరం మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల ఈ సమస్య తగ్గిపోతుంది. సమాజంలో శారీరక సంబంధాల గురించి కాదు. భావోద్వేగ సంబంధాలను మెరుగుపరిచే మార్గాలను కూడా సూచిస్తుంది. ఇరువురి జంటలు తమ జీవితంలో సంతోషంగా ఆనందంగా గడపాలంటే అన్యోన్యత పెంచుకోవడం, సమస్యలకు ఓపెన్ గా మాట్లాడుకోవడం అవసరం. ఇది శారీరక సంబంధాలకు మాత్రమే కాదు జీవన విధానంలో కూడా మార్పులు తెస్తుంది. పెళ్లి కాకముందే శారీరక సంబంధాలు పెట్టుకునే వారికి , వారి కుటుంబంలో సరైన అవగాహన పిల్లలకి చెప్పకపోవటమే. పిల్లల్ని ఎప్పుడూ వారిని అనుసరిస్తూ ఉండాలి. వారి ఆలోచనలు అని ప్రభువా అని ప్రవర్తనను మనము ఎప్పుడు అంచనా వేస్తూ ఉండాలి. వారికి మంచి అలవాటులను క్రమశిక్షణనుతో ఉంచాలి. చదువు పట్ల అవగాహన పెంచాలి. కుటుంబం యొక్క పరువు ప్రతిష్టల గురించి చెప్పాలి. శారీరక సంబంధాలు పెట్టుకునే వారికి త్వరగా పెళ్లి చేయాలి. ఇలాంటివి జాగ్రత్తలు తీసుకుంటే పెళ్లికి ముందే సంబంధాలు తగ్గుతాయి.