Categories: NewsTrending

Sampangi Tree And Flower : రాత్రిపూట స్త్రీలు సంపంగి పూలను ఏం చేస్తారో తెలుసా?

Advertisement
Advertisement

Sampangi Tree And Flower : మీరు ఎప్పుడైనా సంపెంగ పువ్వు గురించి విన్నారా? దాన్ని చూశారా ఎప్పుడైనా? సంపెంగ పువ్వు అనేది చూడటానికి పసుపు రంగులో ఉంటుంది. దాని వాసన అయితే ఒక కిలోమీటర్ వరకు వస్తుంది అంటారు. అంటే.. దానికి అంత వాసన వస్తుంది అన్నమాట. ఎంతో మంచి వాసన వచ్చే  ఈపువ్వు గురించి ఈ సంపెంగ చెట్టు గురించి చాలామందికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఇది తీగ జాతికి చెందిన చెట్టు. అద్భుతమైన సువాసన వెదజల్లుతుంది సంపెంగ పువ్వు.

Advertisement

సువాసనలో రారాజుగా సంపెంగ ఉంటుంది. ఈ చెట్టు దగ్గరికి రాత్రి పూట వెళ్లకూడదు అంటారు. ఎందుకంటే దాని సువాసనను చూసి చాలా జంతువులు, క్రిమి కీటకాలు ఆ చెట్టు దగ్గరికి వెళ్తాయట. అందుకే.. రాత్రి పూట ఆ చెట్టు దగ్గరికి అస్సలు వెళ్లకూడదు. అయితే.. స్త్రీల కోసం, వాళ్లకు ఉండే సమస్యల కోసం సంపెంగ చాలా ఉపయోగపడుతుంది. సంపెంగ పువ్వే కాదు.. ఆ చెట్లు అణువణువు కూడా ఔషధాలతో కూడుకున్నదే. సంపెంగ వేరును చితక్కొట్టి చెంచాడు వేడి నీళ్లతో కలిసి స్త్రీలు తీసుకుంటే వాళ్లకు రుతుక్రమం సరిగ్గా అవుతుంది.

Advertisement

Benfits Of The Sampangi Tree and Flower

Sampangi Tree And Flower : మగవారికి కూడా సంపెంగ వల్ల చాలా ఉపయోగాలు

మగవారు అయితే మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు కూడా సంపెంగ వేరును తీసుకొని దాన్ని కషాయం కింద చేసుకొని తీసుకోవాలి. సంపెంగ వేరును చితక్కొట్టి కొన్ని వేడి నీళ్లలో కలిపి కషాయంలా చేసుకొని తాగితే విరోచనాలు చక్కగా అవుతాయి. చాలామందికి నొప్పులు ఉంటాయి. అటువంటి వాళ్లు ఒక ఐదు లేదా ఆరు ఆకులు తీసుకొని కషాయం చేసుకొని తాగాల్సి ఉంటుంది. ఆకులను మరిగించి కషాయం చేసుకొని తాగాలి. శరీర దుర్వాసన పోవాలంటే సంపెంగ పూలను నీటిలో మరిగించి ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా సంపెంగ చెట్టు వల్ల, పువ్వు వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి కాబట్టే చాలామంది తమ ఆరోగ్యం కోసం సంపెంగను నిత్య జీవితంలో వాడుతూ ఉంటారు.

Advertisement

Recent Posts

Balineni Srinivasa Reddy : బాలినేని, సామినేనిలు పార్టీలో చేరాక వ‌చ్చే ప‌ద‌వులు ఇవేనా..!

Balineni Srinivasa Reddy : ఏపీలో ప్ర‌స్తుతం ప‌రిస్థితులు ఎంత‌గా మారుతున్నాయో మ‌నం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయ‌కులు…

51 mins ago

Pushpa 2 : పుష్ప‌2 విష‌యంలో సుకుమార్ ఏం చేస్తున్నాడో అర్ధం కావ‌ట్లేదుగా..!

Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్ర‌ల‌లో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…

2 hours ago

Chandrababu : చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కి బంప‌ర్ బొనాంజా.. దీపావ‌ళి నుండి ఉచిత సిలిండ‌ర్ల పంపిణి..!

Chandrababu : ఏపీలో కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఒక్కో హామీని నెర‌వేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…

3 hours ago

Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?

Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…

4 hours ago

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

5 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

6 hours ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

7 hours ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

8 hours ago

This website uses cookies.