PM Kisan : రైతులకు భారీ శుభవార్త... జూన్ 5 నుండి పీఎం కిసాన్ స్పెషల్ సర్వీసులు...!!
PM Kisan : పీఎం కిసాన్ రైతులకు భారీ శుభవార్త జూన్ 5 నుండి పీఎం కిసాన్ రైతుల కోసం స్పెషల్ సర్వీసులు అనేవి అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతుంది. కొత్తగా ఈ స్కీమ్ కు సంబంధించినటువంటి ఒక కీలక అప్డేట్ ను కూడా ఇచ్చింది. ప్రభుత్వం అన్నదాతలకు ఊరట కలిగే నిర్ణయ్ ఒకటి తీసుకున్నది. దీని వలన చాలా మందికి బెనిఫిట్ పొందే అవకాశాలు ఉన్నాయి… కేంద్ర ప్రభుత్వం జూన్ 5 నుండి జూన్ 15 వరకు పిఎం కిసాన్ సాచురేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నది. పీఎం కిషన్ సమ్మన్ నిధి ప్రయోజనాలను పొందటానికి ఈ డ్రైవ్ అనేది ఉపయోగపడుతున్నది. దీని వలన అన్నదాతలు మీ ఈ e-kyc ని కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉన్నది. కావున పీఎం కిషన్ స్కీమ్ కింద డబ్బులు పొంది అన్నదాతలు e-kyc ప్రక్రియలు పూర్తి చేయాలి.
e-kyc ని పూర్తి చెయ్యకపోతే రైతులకు పీఎం కిసాన్ యోజన ప్రయోజనం పొందలేరు. అనగా 17వ విడత సొమ్ము వారి కథలో జమ కాదని అర్థం. మళ్లీ రూ.2 వేల వరకు పొందలేరు… పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన అనేది ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ పథకం. ఇది కేవలం రైతులకు సంవత్సరానికి రూ.6000 ఆర్థిక సహాయం అనేది అందిస్తున్నది. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడుదల వారీగా అన్నదాతల బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తారు.e-kyc ని పూర్తి చేయనటువంటి రైతులు వెంటనే ఆ పని పూర్తి చేసుకోవాలని తెలిపారు. నాలుగు నెలలకు ఒకసారి రూ.2000 చొప్పున మొత్తంగా మూడుసార్లు కలిపి మొత్తం రూ.6000 అర్హత కలిగిన రైతులకు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఇప్పటికే ప్రభుత్వం 16 విడతల డబ్బులను అందించగా, ఇకపై 17వ విడత డబ్బులు రావాల్సి ఉన్నది.
PM Kisan : రైతులకు భారీ శుభవార్త… జూన్ 5 నుండి పీఎం కిసాన్ స్పెషల్ సర్వీసులు…!!
ఈనెల లేకుంటే వచ్చే నెల ప్రారంభంలో ఈ డబ్బులు అనేవి రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సాచురేషన్ డ్రైవ్ టైంలో నాలుగు కీలక పనులను కూడా పూర్తి చేయవచ్చు. రైతులు పీఎం కిసాన్ పోర్టల్ లేక యాప్ ద్వారా కూడా ఈ కేవైసీ ని పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఈ పథకం కోసం మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా భూమి వివరాలను పోర్టలక్ అప్ లోడ్ చేసుకోవచ్చు. బ్యాక్ ఖాతాలను కూడా ఆధార్ తో లింక్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం మీరు మీ దగ్గరలో csc లేక రాష్ట్ర సేవా కేంద్రాన్ని కూడా సందర్శించవచ్చు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి 17వ విడత విడుద అయ్యే అవకాశాలు ఉన్నాయి. కావున ప్రధాన మంత్రి కిసాన్ సంవన్ నిధి యోజన కు సంబంధించిన 16వ విడతను ఫిబ్రవరి 28న ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు…
Viral News : బాల్యవివాహాలను ఆపేందుకు ఎన్నో చట్టాలు ఉన్నా.. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అవి అమలవుతుండటం బాధాకరం.…
KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్నారు. ఈ…
Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
This website uses cookies.