Bandi Sanjay : సీఎం అయ్యేందుకు బండి సంజయ్‌ కొత్త వ్యూహం.. ఒక చోటు నుండి మరో చోటుకు!

Bandi Sanjay : తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ ఆ పార్టీ నాయకత్వం బలంగా నమ్ముతుంది. అందుకే ఇప్పటి నుండే బీజేపీ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ముఖ్య మంత్రి పీఠంపై ఖర్చీఫ్ వేసే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. బీజేపీ జాతీయ నాయకత్వం కనుక ఆ పార్టీ అధినాయకత్వం ఎవరు చెబితే వారే సీఎం. అయితే అంతకంటే ముందు ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వాలి కనుక చాలా మంది సీనియర్ బీజేపీ నాయకులు మరియు ముఖ్య కార్యకర్తలు ఇప్పుడు అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి పీఠం కోసం కొత్త వ్యూహం పన్నాడు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బండి సంజయ్‌ కరీంనగర్ అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీ చేసిన విషయం తెల్సిందే. పోటీ చేసిన రెండు సార్లు కూడా అక్కడ ఓటమి తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బండి సంజయ్ కి అనూహ్యంగా పార్లమెంటు సీటు దక్కడం.. పార్లమెంటు నియోజక వర్గం లో ఆయన గెలుపొందడం జరిగింది. మళ్లీ ఆయన పార్లమెంటుకు పోటీ చేసే ఉద్దేశ్యంతో లేడని వార్తలు వస్తున్నాయి. బండి సంజయ్ వచ్చే ఏడాది జరుగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ లో అడుగు పెట్టడమే లక్ష్యంగా వేములవాడ ను ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

Bjp chief bandi sanjay special focus on vemulawada assembly constituency

Bandi Sanjay : వేములవాడ ఎమ్మెల్యే చన్నమనేని వివాదం కలిసి వస్తుందని..

వేములవాడ ఎమ్మెల్యే చన్నమనేని రమేష్ వారసత్వ వివాదం పై కోర్టులో కేసు నడుస్తుంది. ఆయన ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జనాల తిరష్కరణకు గురి అయ్యే అవకాశం ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అక్కడ నుండి పోటీ చేస్తే విజయం సాధ్యం అనే ఉద్దేశ్యంతో ఉన్నాడట. అందుకే గత కొన్నాళ్లుగా అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నాడు. తన ఎంపీ నిధులతో అక్కడ అభివృద్దిని చేయడం మాత్రమే కాకుండా తాను ఇక్కడ నుండి పోటీ చేసి అసెంబ్లీకి వెళ్తే బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం అవుతాను అంటూ స్థానికులతో చెబుతున్నాడట. దాంతో అక్కడ ఆయన గెలిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Recent Posts

Gurram Paapi Reddy : ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న గుర్రం పాపిరెడ్డి టీజర్..!

Gurram Paapi Reddy  : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…

4 hours ago

INDVs ENG : అసలైన వారియర్స్ .. టీం కోసం గాయాల్ని కూడా లెక్క చెయ్యకుండా బరిలోకి దిగారు

INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…

7 hours ago

Father : గుంతలపై వినూత్న నిరసన.. నీటితో నిండిన గుంతలో పడుకుని ఆందోళన చేసిన తండ్రి

Father  : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…

8 hours ago

Niharika Konidela : ముహూర్తం ఫిక్స్ చేసిన నిహారిక‌.. ఆ రోజు గుడ్ న్యూస్ చెబుతానంటున్న మెగా డాట‌ర్

Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…

9 hours ago

Galla Jayadev : గల్లా జయదేవ్ పొలిటికల్ రీ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు.. మళ్లీ టీడీపీ తరఫునే ప్రయాణం?

Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…

10 hours ago

India Vs England : ఇంగ్లండ్‌పై అద్భుత విజ‌యం సాధించిన భార‌త్.. అద‌రగొట్టిన సిరాజ్

India Vs England : లండ‌న్‌లోని కెన్నింగ్ట‌న్ ఓవ‌ల్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ విజ‌యం…

11 hours ago

Atukulu : సాయంత్రం స్నాక్స్… వీటిని చీప్ గా చూడకండి… దీని ప్రయోజనాలు తెలిస్తే షాకే…?

Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…

12 hours ago

KAntara 3 : కాంతార 3కి ప్లాన్.. ప్ర‌ధాన పాత్ర‌లో టాలీవుడ్ స్టార్ హీరో..!

KAntara 3 : సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…

13 hours ago