Brahmam Gari Kalagnanam : డిసెంబర్ నెలలో బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజం కాబోతుందా.. జరగబోయేది ఇదే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Brahmam Gari Kalagnanam : డిసెంబర్ నెలలో బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజం కాబోతుందా.. జరగబోయేది ఇదే…!

Brahmam Gari Kalagnanam : ప్రపంచంలో ఒకవైపు ప్రమాదాలు మరోవైపు భారీ నష్టం. ఎక్కడ చూసినా విధ్వంసమే. వరదలు భూకంపాలు అగోరీలు.. ఇంకోవైపు యుద్ధాలతో వెలవలాడుతున్న ప్రపంచం దీనితో బ్రహ్మంగారి కాలజ్ఞానం లో Brahmam Gari Kalagnanam 2024 చెప్పినవన్నీ నిజమయ్యాయని, కలియుగం అంతం మొదలైందని తరువాత ఏం జరగబోతుందని ప్రజలందరూ భయపడుతున్నారు. ఇక బ్రహ్మంగారు చెప్పిన ప్రకారం ఈ ఏడాది చివరన ప్రపంచం అంతం కానుందా..? ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి…? వీటి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏం […]

 Authored By ramu | The Telugu News | Updated on :14 November 2024,8:00 pm

Brahmam Gari Kalagnanam : ప్రపంచంలో ఒకవైపు ప్రమాదాలు మరోవైపు భారీ నష్టం. ఎక్కడ చూసినా విధ్వంసమే. వరదలు భూకంపాలు అగోరీలు.. ఇంకోవైపు యుద్ధాలతో వెలవలాడుతున్న ప్రపంచం దీనితో బ్రహ్మంగారి కాలజ్ఞానం లో Brahmam Gari Kalagnanam 2024 చెప్పినవన్నీ నిజమయ్యాయని, కలియుగం అంతం మొదలైందని తరువాత ఏం జరగబోతుందని ప్రజలందరూ భయపడుతున్నారు. ఇక బ్రహ్మంగారు చెప్పిన ప్రకారం ఈ ఏడాది చివరన ప్రపంచం అంతం కానుందా..? ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి…? వీటి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏం చెప్పారు…? వీటన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ప్రపంచ దేశాలు రెండుగా విడిపోయి ఒక దేశం మీద మరొక దేశం అన్వాయిదాలను ప్రయోగించుకుంటాయట. ఈ యుద్ధంలో ఎంతో మంది ప్రజలు ప్రాణాలను కోల్పోతారట. ఇది మూడవ ప్రపంచ యుద్ధంగా తీవ్ర రూపం దాల్చడంతో ప్రపంచంలో ఒక వంతు జనాభా నశిస్తుందట. ఈ యుద్ధంలో భారతదేశం లేనప్పటికీ ప్రకృతి మాత్రం మన దేశం పై విరుచుకుపడుతుందట.నవంబర్ నెల అశ్వయుద అమావాస్య నుండి దేశంలో అనేక ఉద్భవాలు సంభవించబోతున్నాయట. భారతదేశానికి తూర్పు ఉన్న సముద్రంలో సుడిగాలి పుట్టి అది తూర్పు తీరని మొత్తం కకావికలం చేస్తుందట.

నల్లమల్ల అడవుల్లో అగ్ని చెలరేగి ఎన్నో వృక్షాలను అగ్నికి ఆహుతి చేస్తుందట. దీంతో అక్కడి వన్యమృగాలు ప్రాణ భయంతో పరుగులు తీస్తూ ప్రజల పైకి వస్తాయట. అంతేకాదు మన దేశానికి ఈశాన్య వైపు ఉన్న పొరుగు దేశాలలో మరొక మహమ్మారి పుట్టి అది ప్రపంచ దేశాలకు వ్యాపిస్తుందట. ఈ వ్యాధి వలన ఒంటిపై బొబ్బలు లేచి ఆర్థనాధాలు చేస్తూ పిట్టల్లా రాలిపోతారట. ఇక యుద్ధాల ప్రభావం వలన ధరలు పెరిగి సామాన్యుడు ఏమి కొనలేని స్థితికి చేరుకుంటాడట. అలాగే కాసు బంగారం లక్ష రూపాయలకు చేరుతుందట. ఇక ముంబై నగరంలో భూకంపం స్థంభవించి వేల మంది ప్రజలు చనిపోతారట.

Brahmam Gari Kalagnanam స్త్రీ పురుషులు కట్టుబాట్లు మరిచి విచ్చలవిడిగా..

ఆకాశంలో ఒక వింత నక్షత్రం పుట్టి రంగు రంగు కాంతులను విర చిమ్ముతుంది. దీనివల్ల దేశంలో వింత వింత సంఘటనలు జరుగుతాయట. నగరాలు గ్రామాలుగాను గ్రామాలు నగరాలుగాను మారుతాయట. కులాంతర వివాహాలు ఎక్కువైపోతాయట. ఇక స్త్రీ పురుషులు కట్టుబాట్లు మరిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారట. అలాగే డబ్బు అధికారం కోసం ఎంతవరకైనా దిగజారుతారట. పట్టపగలే దొంగలు ఊళ్ళ మీద పడి సర్వం దోచుకుపోతారట. కనకదుర్గమ్మ ముక్కుపుడకని తాకాలని కృష్ణమ్మ ఎన్నో ప్రయత్నాలను చేస్తుందట. తిరుమలలో త్రీవ అపచారం జరిగి స్వామి వారి కుడి భుజం అదరడం మొదలవుతుందట. దీనితో తిరుమల కొండల్లో అలజడి చెరలేగి వన్య మృగాలన్నీ కొండపైకి వచ్చేస్తాయట. కంచి కామాక్షమ్మ కంట్లో నుంచి నీళ్లు కారుతాయట. మధుర మీనాక్షి మనుషులతో మాట్లాడుతుందట. పంది కడుపున కోతి కోతి కడుపున కుక్క జన్మిస్తాయట.

Brahmam Gari Kalagnanam డిసెంబర్ నెలలో బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజం కాబోతుందా జరగబోయేది ఇదే

Brahmam Gari Kalagnanam : డిసెంబర్ నెలలో బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజం కాబోతుందా.. జరగబోయేది ఇదే…!

అరుణగిరి పర్వతం పైన ఒక అమావాస్య రోజున అద్భుతం జరుగుతుందట. రోజురోజుకీ సాంకేతత పెరగడంతో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆకలి కేకలు వేస్తారట. ఒకవైపు కరువు మరో వైపు వరదలతో దేశం ఉక్కిరిబిక్కిరి అవుతుందట. 2025 ఆగస్టు నాటికి దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి అధికారం కోసం పార్టీలు ఒకదానితో ఒకటి కలయించుకుంటాయట. ఇక కర్నూలు జిల్లాలో కప్ప కోడిలాగా కుస్తుందట. స్త్రీలు ఏడు సంవత్సరాలకే గర్భం దాలుస్తారట. పతీతలు ప్రతివతలుగా చలామణి అవుతారట. ప్రజలు సోమరిపోతుల మారి చెడు వేసనాలకు బానిసలు అవుతారట. స్త్రీలు వరసలు మర్చిపోయి అక్రమ సంబంధాలపై మల్లుతారట. దేశంలో నానాటికి మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతాయట. ఇలా ఎన్నో విషయాలను బ్రహ్మంగారు తనగా కాలజ్ఞానంలో వివరించారు.

Tags :

    ramu

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది